జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

మోసపోయిన స్త్రీల అంతరంగం వారి మాటల్లోనే చదవండి -లింక్

- ‘జైజై నాయకా’ బ్లాగర్ కె.ఎన్.మూర్తి గారు ఒక ఇంటర్వ్యూ ప్రచురించారు. వ్యభిచార వృత్తిలో ఉన్న ఒక స్త్రీ తో జరిపిన ఇంటర్వ్యూ ఇది. మూడు కోట్ల మంది స్త్రీల ప్రతినిధిగా ఈమె చెప్పిన సంగతులు హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ … Continue reading

జీవితంలో చుక్క సారా ముట్టని క్రికెటర్ ‘రాహుల్ శర్మ’

ముంబై లో జరిగిన ఒక రేవ్ పార్టీ పై పోలీసుల రెయిడింగ్ పుణ్యమాని తాను పుట్టి బుద్ధెరిగాక ఆల్కహాల్ చుక్క కూడా ముట్టి ఎరగని క్రికెటర్ గురించి దేశానికి తెలిసొచ్చింది. నిజానికి ఒక క్రికెట్ ప్లేయర్ ఆల్కహాల్ తాగుతాడా లేదా అన్నది … Continue reading

మమతాగ్రహం: సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ స్టూడియోలో ఏం జరిగింది?

శుక్రవారం సాయంత్రం సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో లైవ్ ముఖా ముఖి నిర్వహించింది. కలకత్తాలో ప్రఖ్యాతి చెందిన ‘టౌన్ హాల్’ లో జరిగిన ఈ ముఖాముఖీలో యూనివర్సిటీ విద్యార్ధినులు అడిగిన  ప్రశ్నలకు అసహనం చెంది, వారిపైన ‘మావోయిస్టు’ … Continue reading

బ్రిటిష్ రాణి డైమండ్ జూబ్లీ పండగలో బ్యాంక్సీ? -వీధి చిత్రం

బ్రిటిష్ రాణి ఎలిజబెత్ II సింహాసనాన్ని చేపట్టి ఈ సంవత్సరం ఫిబ్రవరి 6 తో అరవై యేళ్లు పూర్తి కావస్తున్నాయట. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం ప్రపంచ వ్యాపితంగా పండగ జరుపాలని తలపెట్టింది. గత కొద్ది నెలలుగా ఎక్కడా కొత్తగా బ్యాంక్సీ … Continue reading

సాయుధ బలగాల్లో మహిళల ప్రవేశానికి మోకాలడ్డుతున్న ప్రభుత్వం

సాయుధ బలగాల్లో మహిళల ప్రవేశానికి ‘రక్షణ మంత్రిత్వ శాఖ’ అడ్డుపడుతోందని పార్లమెంటరీ కమిటీ దుయ్యబట్టింది. మగ అధికారుల సంఖ్యలో లోపాన్ని పూడ్చడానికి వీలుగా ‘టైమ్ గ్యాప్’ ఏర్పాటు గా మాత్రమే మహిళా అధికారుల సేవలను పరిగణించడం పట్ల అభ్యంతరం తెలిపింది. త్రివిధ … Continue reading

‘అంటరానితనం’ ఎటూ పోలేదు -వీడియోలు

‘అంటరానితనం చట్టరీత్యా నేరం’ అంటోంది భారత రాజ్యాంగం. ‘అస్పృశ్యత’ ని నిషేధించామంటున్నాయి దళిత చట్టాలు. దళితుల అభ్యున్నతికి ఎన్నో చట్టాలు చేశామంటున్నాయి రాజకీయ పార్టీలు. ప్రపంచంలో ఘనమైన ప్రజాస్వామిక దేశం భారతదేశమని విద్యాధికులు కీర్తిస్తున్నారు. భారత దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని … Continue reading

‘అంబేద్కర్ కార్టూన్’ గొడవ ‘అంబేద్కర్’ కే అవమానం -దళిత సంఘాలు

‘అంబేద్కర్ కార్టూన్’ పై పార్లమెంటులో జరిగిన రగడ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కే తీవ్ర అవమానమనీ, భావ ప్రకటనా స్వేచ్ఛ పైన దాడి అనీ దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ప్రకటించాయి. “నెహ్రూ-అంబేద్కర్ కార్టూన్ గానీ, దానితో … Continue reading

అమెరికాలో ఇతరులకంటే తగ్గిన తెల్లవారి జననాలు

అమెరికా జననాలలో జాతి పరంగా చూస్తే తెల్లవారి జననాల సంఖ్య మైనారిటీలో పడిపోయింది. జులై 2011 తో ముగిసిన సంవత్సరంలో తెల్లజాతి ప్రజల్లో జననాల సంఖ్య మొత్తం జననాల్లో 49.6 శాతం నమోదయినట్లు బి.బి.సి తెలిపింది. నల్లజాతి ప్రజలు, హిస్పానిక్ లు, … Continue reading

పోలీసుల సాయంతో తివారీకి రక్తపరీక్షలు చేయండి -ఢిల్లీ కోర్టు

పోలీసుల సహాయం తీసుకుని తివారీ కి రక్త పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ కోర్టు తమ రిజిస్ట్రార్ కి ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్, యు.పి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా కూడా పని చేసిన ఎన్.డి.తివారీ తనకు తండ్రి … Continue reading

క్లుప్తంగా… 12.05.2012

మార్చిలో 3.5 % క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి అమెరికా సైనికులకు ‘ఇస్లాం’ వ్యతిరేక పాఠాలు వియత్నాం యుద్ధ ఫోటోగ్రాఫర్ ‘హార్స్ట్ ఫాస్’ మరణం జాతీయం మార్చిలో 3.5 % క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి భారత దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచి (ఇండెక్స్ … Continue reading

క్లుప్తంగా… 11.05.2012

మోడి నాలుగ్గోడల మధ్య చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే తప్పు కాదు –సిట్ 2010 లో అయిదేళ్లలోపు పిల్లల మరణాలు 16.8 లక్షలు జి8 సమావేశానికి పుటిన్ ఎగనామం, అమెరికాపై నిరసనతోటే స్వలింగ వివాహాలకి ఒబామా ఆమోదం జాతీయం మోడి నాలుగ్గోడల మధ్య … Continue reading

మే 16, 2012 · 1 వ్యాఖ్య

వంద యేళ్ల క్రితం కలకత్తా -ఫొటోలు

బ్రిటిష్ ఇండియా కాలం నాటి కలకత్తాలో ప్రజా జీవనాన్ని తెలిపే ఫొటోలివి. అరుదయిన గ్లాస్ ప్లేట్ నెగిటివ్ లు లండన్ లోని ఒక మ్యూజియం ఆర్కైవ్స్ లో ఇవి లభ్యం అయ్యాయి. RCHAMS (Royal Commission on the Ancient and … Continue reading

తాజా వ్యాఖ్యలు

Praveen Mandangi on మార్క్సిజం పుట్టుక పరిణామం, మా…
Praveen Mandangi on అమెరికా మానవహక్కుల ఉల్లంఘనదారు…
chandhuthulasi on పెట్రోల్ వినియోగదారులపై చావు ద…
Praveen Sarma on రికార్డు స్ధాయికి రూపాయి విలువ…
Praveen Sarma on (మావో ధాట్) మావో ఆలోచనా విధానం…
Praveen Sarma on పెట్రోల్ వినియోగదారులపై చావు ద…
ఎందుకో ‽ ఏమో on పెట్రోల్ వినియోగదారులపై చావు ద…
Praveen Sarma on అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉ…
విశేఖర్ on మార్క్సిజం పుట్టుక పరిణామం, మా…
Praveen Sarma on మార్క్సిజం పుట్టుక పరిణామం, మా…
విశేఖర్ on మార్క్సిజం పుట్టుక పరిణామం, మా…
Praveen Sarma on మార్క్సిజం పుట్టుక పరిణామం, మా…
విశేఖర్ on ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూ…
అచంగ on ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూ…
అచంగ on ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూ…

ఖజానాలు

కూడలి

బ్లాగ్ గణాంకాలు

  • 181,486 సార్లు

క్యాలెండరు

మే 2012
సో మం బు గు శు
« ఏప్రి    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

తదుపరి ముఖ్యమైన తేదీ

మొట్టమొదటి కార్మిక రాజ్యం 'పారిస్ కమ్యూన్' పతనంమే 28th, 2012
3 రోజులు to go.

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 73 other followers

క్రియేటివ్ కామన్స్

Creative Commons License
తెలుగులో జాతీయ అంతర్జాతీయ వార్తలు by visekhar is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Follow

Get every new post delivered to your Inbox.

Join 73 other followers