వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మౌలిక వనరుల శాఖ మంత్రిగా పని చేసిన మోపిదేవి వెంకట రమణ ను సి.బి.ఐ అరెస్టు చేసింది. కోర్టు ఆయనకి రెండు వారాలు రిమాండ్ కి విధించింది. రిమాండ్ లో ఉండగా వారం రోజులు సి.బి.ఐ … Continue reading
శుక్రవారం సాయంత్రం సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో లైవ్ ముఖా ముఖి నిర్వహించింది. కలకత్తాలో ప్రఖ్యాతి చెందిన ‘టౌన్ హాల్’ లో జరిగిన ఈ ముఖాముఖీలో యూనివర్సిటీ విద్యార్ధినులు అడిగిన ప్రశ్నలకు అసహనం చెంది, వారిపైన ‘మావోయిస్టు’ … Continue reading
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన ఫాసిస్టు ఉద్దేశాలను మరోసారి వెళ్లగక్కింది. విద్యార్ధులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి బదులు “మీరంతా మావోయిస్టులు, సి.పి.ఐ (ఎం) పార్టీ వాళ్ళు” అని ఆరోపిస్తూ టి.వి ఇంటర్వూని మధ్యలోనే వదిలి వెళ్లిపోయింది. ప్రశ్నలను … Continue reading
మధ్య ప్రాచ్యం (పశ్చిమాసియా) లో ప్రధాన నీటి అఖాతం ‘పర్షియన్ గల్ఫ్’ పేరును గూగుల్ తన మేప్ సర్వీస్ లో తొలగించడం పై న్యాయ చర్యలు తీసుకుంటానని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ను ఇతర గల్ఫ్ దేశాలనుండి ‘పర్షియన్ గల్ఫ్’ సముద్ర … Continue reading
‘అంబేద్కర్ కార్టూన్’ పై పార్లమెంటులో జరిగిన రగడ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కే తీవ్ర అవమానమనీ, భావ ప్రకటనా స్వేచ్ఛ పైన దాడి అనీ దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ప్రకటించాయి. “నెహ్రూ-అంబేద్కర్ కార్టూన్ గానీ, దానితో … Continue reading
జాతీయం పార్లమెంటుకి 60 సంవత్సరాలు భారత పార్లమెంటు సమావేశమై ఆదివారం (మే 13) తో 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశం జరిపింది. రాజ్య సభ లో ప్రధాని మన్మోహన్, లోక్ సభలో ఆర్ధిక మంత్రి … Continue reading
మోడి నాలుగ్గోడల మధ్య చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే తప్పు కాదు –సిట్ 2010 లో అయిదేళ్లలోపు పిల్లల మరణాలు 16.8 లక్షలు జి8 సమావేశానికి పుటిన్ ఎగనామం, అమెరికాపై నిరసనతోటే స్వలింగ వివాహాలకి ఒబామా ఆమోదం జాతీయం మోడి నాలుగ్గోడల మధ్య … Continue reading
ఎన్.సి.ఇ.ఆర్.టి (National Council of Educational Research and Training) రూపొందించిన పాఠ్య గ్రంధాల్లో ఉన్న కార్టూన్లు అన్నింటినీ సమీక్షించి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంబేడ్కర్, నెహ్రూ లతో ఉన్న కార్టూన్ పై చెలరేగిన అనవసర వివాదం స్కూల్ పిల్లలకు … Continue reading
సోమవారం భవిష్యత్తు నిర్ణయించుకుంటానని చెప్పిన యెడ్యూరప్ప బి.జె.పి కి రాజీనామా చేసే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఎం.ఎల్.ఎ ల ఒత్తిడితో పాటు పార్టీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ విజ్ఞప్తి మేరకు తన రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు పత్రికలకు … Continue reading
కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి యెడ్యూరప్ప కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై ప్రశంసలు కురిపించాడు. సోనియా తో పాటు ఆమె పార్టీని కూడా యెడ్యూరప్ప ప్రశంసించాడు. బి.జె.పి లాగా కాకుండా కష్టాల్లో ఉన్న పార్టీ మంత్రులకు కాంగ్రెస్ గానీ, ఆ … Continue reading
ప్రజాస్వామిక వ్యవస్ధకు ‘ఫోర్త్ ఎస్టేట్’ గా పత్రికలను అభివర్ణించడం అందరూ ఎరిగిందే. కార్టూన్ ద్వారా రాజకీయ విమర్శలు చేయడం అత్యంత శక్తివంతమైన ప్రక్రియగా పత్రికలు అభివృద్ధి చేశాయి. కాసిన్ని గీతల ద్వారా ప్రకటించే రాజకీయ అభిప్రాయాలని నిషేధించాలని కోరడం అంటే ప్రజాస్వామ్య … Continue reading
ఎన్.సి.ఇ.ఆర్.టి టెక్స్ట్ బుక్ లో అంబేడ్కర్, నెహ్రూ లపై ముద్రించబడిన కార్టూన్ పై పార్లమెంటులో గొడవ జరగడంతో ఇద్దరు ప్రొఫెసర్లు తమ సలహాదారు పదవులకు రాజీనామా చేశారు. యోగేంద్ర యాదవ్, సుహాస్ పాల్శికర్ లు సలహా దారుల కౌన్సిల్ నుండి తప్పుకున్నారని … Continue reading
తాజా వ్యాఖ్యలు