జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

అమెరికా మానవహక్కుల ఉల్లంఘనదారు -ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

అంతర్జాతీయ చట్టాలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ అమెరికా మానవ హక్కులను కాల రాస్తున్నదని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధగా ప్రాచుర్యం పొందిన ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ నివేదిక ఆరోపించింది. రహస్య కమెండో ఆపరేషన్ లో lethal force వినియోగించి ‘ఒసామా బిన్ లాడెన్’ ను  … Continue reading

మే 25, 2012 · 1 వ్యాఖ్య

‘పర్షియన్ గల్ఫ్’ వివాదంపై గూగుల్ కి ఇరాన్ హెచ్చరిక

మధ్య ప్రాచ్యం (పశ్చిమాసియా) లో ప్రధాన నీటి అఖాతం ‘పర్షియన్ గల్ఫ్’ పేరును గూగుల్ తన మేప్ సర్వీస్ లో తొలగించడం పై న్యాయ చర్యలు తీసుకుంటానని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ను ఇతర గల్ఫ్ దేశాలనుండి ‘పర్షియన్ గల్ఫ్’ సముద్ర … Continue reading

క్లుప్తంగా… 14.05.2012

జాతీయం పార్లమెంటుకి 60 సంవత్సరాలు భారత పార్లమెంటు సమావేశమై ఆదివారం (మే 13) తో 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశం జరిపింది. రాజ్య సభ లో ప్రధాని మన్మోహన్, లోక్ సభలో ఆర్ధిక మంత్రి … Continue reading

క్లుప్తంగా… 13.05.2012

జాతీయం డబ్ల్యూ.టి.ఒ లో ఇండియా పై అమెరికా ఫిర్యాదు ప్రపంచ వాణిజ్య సంస్ధలో ఇండియాపై అమెరికా ఫిర్యాదు చేసింది. అమెరికా నుండి దిగుమతి అయ్యే కోడి మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులతో సహా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై ఇండియా విధించిన నిబంధనలు ‘వివక్ష’తో … Continue reading

వియత్నాం నెత్తిన అమెరికా రుద్ధిన యుద్ధ భీభత్సం -ఫొటోలు

1962 నుండి అమెరికా దురాక్రమణ యుద్ధ భీభత్సాన్ని అతి చిన్న దేశం ‘వియత్నాం’ నెత్తిన రుద్దింది. కమ్యూనిస్టు చైనా ప్రాబల్యం వియత్నాం దేశంలోకి విస్తరిస్తుందన్న భయంతో వియత్నాం ప్రజలపై అమెరికా బలవంతంగా రుద్దిన యుద్ధం ఇది. జాతీయ విముక్తి యుద్ధాల ఫలితంగా … Continue reading

క్లుప్తంగా… 12.05.2012

మార్చిలో 3.5 % క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి అమెరికా సైనికులకు ‘ఇస్లాం’ వ్యతిరేక పాఠాలు వియత్నాం యుద్ధ ఫోటోగ్రాఫర్ ‘హార్స్ట్ ఫాస్’ మరణం జాతీయం మార్చిలో 3.5 % క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి భారత దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచి (ఇండెక్స్ … Continue reading

క్లుప్తంగా… 06.05.2012

జాతీయం భోపాల్ బాధితులకు మూడు నెలల్లో శుభ్రమైన నీళ్లివ్వండి -సుప్రీం కోర్టు భోపాల్ దుర్ఘటన జరిగి దాదాపు ముప్ఫై యేళ్ళు అవుతున్నా బాధితులు ఇప్పటికీ కాలుష్య పూరితమైన, క్యాన్సర్ కారక నీటినే తాగవలసి రావడం పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం … Continue reading

మూడు రోజుల్లో 24 మంది ఆఫ్ఘన్ పౌరుల్ని చంపేసిన నాటో బలగాలు

గత మూడు రోజుల్లోనే దేశవ్యాపితంగా జరిపిన దాడుల్లో 24 మంది అమాయక ఆఫ్ఘన్ పౌరులను నాటో దురాక్రమణ బలగాలు చంపేశాయి. మరింతమందిని గాయపరిచాయి. పాతిక మందిని చంపినందుకు రెండు రోజుల్లో సారీ చెబుతామని నాటో అధికారి చెప్పాడు. చనిపోయినవారిలో మహిళలు పిల్లలు … Continue reading

ఆఫ్-పాక్ యుద్ధ కల్లోలం -ఫొటోలు

యుద్ధాలు జన జీవనంలో మిగిల్చే భీభత్సం అంతా ఇంతా కాదు. లక్షల మందిని విగత జీవుల్ని చేసే యుద్ధాలు మరిన్ని లక్షల మందిని అవయవాలు లేని జీవచ్చవాలుగా మారుస్తాయి. ఇంకా అనేక రెట్ల మంది జీవితాల్లో తీరని విషాధాలు మిగిల్చి తరాల … Continue reading

‘ఒలింపిక్స్’ ని రాజకీయం చేయడానికి అడ్డదారిలో బ్రిటన్ ప్రయత్నం?

‘లండన్ ఒలింపిక్స్’ ని రాజకీయం చేయడానికి అర్జెంటీనా ప్రయత్నిస్తోందని బ్రిటన్ కొన్ని రోజులుగా ఆరోపిస్తోంది. ఒలింపిక్ క్రీడల ప్రచారం కోసం తన భూభాగాన్ని వినియోగించడం ద్వారా ఒలింఫిక్స్ లో రాజకీయాలు చొప్పించడానికి అర్జెంటీనా ప్రయత్నిస్తోందని బ్రిటన్ అంటోంది. వివాదానికి కారణమైన ప్రచార … Continue reading

ఇరాన్ కి వ్యతిరేకంగా టెర్రరిస్టులను మోహరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్

ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మద్దతు పొందిన ఇరానియన్ టెర్రరిస్టు సంస్ధ ‘ముజాహిదీన్-ఎ ఖల్క్ ఆర్గనైజేషన్’ (ఎం.కె.ఒ) (లేదా ఎం.ఇ.కె) ను ఇరాన్ కి వ్యతిరేకంగా అజర్ బైజాన్ లో మోహరించడానికి ఇజ్రాయెల్, అమెరికాలు నిర్ణయించాయని ప్రెస్ టి.వి తెలిపింది. … Continue reading

టెర్రరిజం సాకుతో ఆఫ్ఘన్ పౌరుల్ని చంపేస్తున్నారు -ఆఫ్ఘన్ అధ్యక్షుడు

‘టెర్రరిజం పై యుద్ధం చేస్తున్నామని’ చెబుతూ అమెరికా సైనికులు ఆఫ్ఘన్ ప్రజానీకాన్ని చంపేస్తున్నారని ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తీవ్రంగా విమర్శించాడు. అధ్యక్ష భవనం వద్ద గురువారం ప్రసంగిస్తూ హమీద్ కర్జాయ్, అమెరికా సైనికులు ఆఫ్ఘన్ పౌరులను చంపుతున్నారనీ, పౌరుల ఇళ్లపై … Continue reading

తాజా వ్యాఖ్యలు

Praveen Mandangi on మార్క్సిజం పుట్టుక పరిణామం, మా…
Praveen Mandangi on అమెరికా మానవహక్కుల ఉల్లంఘనదారు…
chandhuthulasi on పెట్రోల్ వినియోగదారులపై చావు ద…
Praveen Sarma on రికార్డు స్ధాయికి రూపాయి విలువ…
Praveen Sarma on (మావో ధాట్) మావో ఆలోచనా విధానం…
Praveen Sarma on పెట్రోల్ వినియోగదారులపై చావు ద…
ఎందుకో ‽ ఏమో on పెట్రోల్ వినియోగదారులపై చావు ద…
Praveen Sarma on అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉ…
విశేఖర్ on మార్క్సిజం పుట్టుక పరిణామం, మా…
Praveen Sarma on మార్క్సిజం పుట్టుక పరిణామం, మా…
విశేఖర్ on మార్క్సిజం పుట్టుక పరిణామం, మా…
Praveen Sarma on మార్క్సిజం పుట్టుక పరిణామం, మా…
విశేఖర్ on ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూ…
అచంగ on ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూ…
అచంగ on ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూ…

ఖజానాలు

కూడలి

బ్లాగ్ గణాంకాలు

  • 181,486 సార్లు

క్యాలెండరు

మే 2012
సో మం బు గు శు
« ఏప్రి    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

తదుపరి ముఖ్యమైన తేదీ

మొట్టమొదటి కార్మిక రాజ్యం 'పారిస్ కమ్యూన్' పతనంమే 28th, 2012
3 రోజులు to go.

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 73 other followers

క్రియేటివ్ కామన్స్

Creative Commons License
తెలుగులో జాతీయ అంతర్జాతీయ వార్తలు by visekhar is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 3.0 Unported License.
Follow

Get every new post delivered to your Inbox.

Join 73 other followers