జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

వ్యవసాయ సమస్యపై కారల్ కాట్ స్కీ, లెనిన్

భారత వ్యవసాయ రంగంలో మార్పులు -పార్ట్ 3 వ్యవసాయ సమస్య – కారల్ కాట్ స్కీ           పెట్టుబడిదారీ విధానం, వ్యవసాయ మార్పులను సంబంధించి అధ్యయనం చేయడానికి ఈ రచనను ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం ఉంది.           రైతాంగం మరియు పెట్టుబడిదారీ … చదవడం కొనసాగించండి

మే 04, 2013 · 1 వ్యాఖ్య

సూటు, బూటు బడాబాబు దర్జాల మర్మమేమి? -కార్టూన్

(కార్టూనిస్టు: ఎనెకో లాస్ హెరాస్. వెనిజులా రాజధాని కారకాస్ లో పుట్టిన ఎనెకో ఇప్పుడు స్పెయిన్ లో నివసిస్తున్నారు. ఆయన కార్టూన్లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి.) వ్యవస్ధని మోస్తున్నదెవరు? కష్టపడి వ్యవస్ధని నడిపేది మేమే అని బానిస వ్యవస్ధల కాలంలో బానిసల … చదవడం కొనసాగించండి

మే 03, 2013 · 4 వ్యాఖ్యలు

జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన -11 భాగాలు

ఈనాడు దిన పత్రికలో ప్రతి సోమవారం ప్రచురించే చదువు పేజీలో ‘జాతీయ అంటార్జాతీయ పరిస్ధుతులపై అవగాహన సాధించడమెలా?’ వ్యాస పరంపర వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాసాలను కొత్తగా చూసినవారు పాత భాగాల కోసం అడుగుతున్నారు. కొంతమంది ‘కటింగ్ తీసి పెట్టారా’ … చదవడం కొనసాగించండి

ఏప్రిల్ 29, 2013 · 2 వ్యాఖ్యలు

పంపిణీ, పెట్టుబడిదారీ పూర్వ అధిక-వడ్డీ మరియు వర్తక పెట్టుబడులు

భారత వ్యవసాయ రంగంలో మార్పులు -ఒక నోట్ -పార్ట్ 2       పంపిణీలు & ఉత్పత్తి (Distributions & Production): భూమి అద్దె, వేతనాలు, వడ్డీ మరియు లాభ మొత్తం లను పంపిణీ కిందా, భూమి, శ్రమ మరియు పెట్టుబడి మొత్తం … చదవడం కొనసాగించండి

ఏప్రిల్ 07, 2013 · 2 వ్యాఖ్యలు

భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్

(భారత దేశంలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల స్వభావం ఏమిటన్నదీ దేశంలో ఒక చర్చగా ఉంటోంది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలలో, ఇంకా ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టు పార్టీలలో ఈ అంశం పైన తీవ్రమైన చర్చోపచర్చలు నడుస్తున్నాయి. భారత దేశ వ్యవసాయ రంగంలో … చదవడం కొనసాగించండి

ఏప్రిల్ 01, 2013 · 6 వ్యాఖ్యలు

వాస్తవాలను వెలికి తీసే విశ్లేషణ -ఈనాడు ఆర్టికల్ 6వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ అనే ఆర్టికల్ వరుసగా ఈనాడు చదువు పేజీలో ప్రచురితం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో ఆరవ భాగం ఈరోజు (సోమవారం, మార్చి 25 తేదీ) ప్రచురించబడింది. ఐదు భాగాల వరకూ అంతర్జాతీయ … చదవడం కొనసాగించండి

మార్చి 25, 2013 · 4 వ్యాఖ్యలు

లతెహార్ ఎన్‌కౌంటర్: ఆదివాసీలను మానవ కవచంగా వినియోగించిన పోలీసులు

లతెహార్ ఎన్ కౌంటర్ లో గిరిజనులను పోలీసులు బలవంతం చేసి మానవ కవచంగా వాడుకున్నారని ‘ది హిందూ‘ పరిశోధనలో వెల్లడయింది. మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన పోలీసుల శవాలను వెతికే పనిలో గ్రామ ప్రజలను మానవ కవచంగా పోలీసులు వినియోగించడంతో నలుగురు గిరిజనులు … చదవడం కొనసాగించండి

జనవరి 20, 2013 · 7 వ్యాఖ్యలు

నార్వేలో కొడుకుని కొట్టి జైలుపాలయిన తెలుగు అమ్మా నాన్నలు

రెండు సామాజిక వ్యవస్ధల కుటుంబ విలువల మధ్య ఉన్న వైరుధ్యాలు ఒక యువ తెలుగు విద్యాధిక జంటను జైలుపాలు చేశాయి. ప్రఖ్యాత భారత సాఫ్ట్ వేర్ సేవల కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ ఉద్యోగి చంద్ర శేఖర్, కంపెనీ కోసం నార్వే … చదవడం కొనసాగించండి

డిసెంబర్ 05, 2012 · 13 వ్యాఖ్యలు

ముస్లింల వ్యతిరేకి వి ఎస్ నైపాల్ కి అవార్డా! ఎందుకు? -గిరీష్ కర్నాడ్ -2

మొదటిభాగం తరువాయి… ఇపుడు మళ్ళీ ఆయన చెప్పేదేమిటో ఊహించదగినదే. అదేమంటే, ముస్లింలు భారతీయ ఆర్కిటెక్చర్ ను నాశనం చేశారు; ప్రతీదీ కూలిపోయింది. వారు దోపిడీదారులు మరియు వినాశనకారులు. ముస్లింల హయాంలో ఏమి జరిగిందో తెలియాలంటే ఏ భవనాన్నైనా చూడవచ్చు. జనం ఆయనతో … చదవడం కొనసాగించండి

నవంబర్ 05, 2012 · 2 వ్యాఖ్యలు

ముస్లింల వ్యతిరేకి వి ఎస్ నైపాల్ కి అవార్డా! ఎందుకు? -గిరీష్ కర్నాడ్ -1

[సుప్రసిద్ధ నాటక రచయిత, సినీ నటుడు గిరీష్ కర్నాడ్ ముంబై గడ్డపై ఒక సాహితీ వేదికలో నిర్వాహకులపైనే కత్తి దూశాడు. ట్రినిడాడియన్-బ్రిటిష్ పౌరుడు, నోబెల్ సాహితీ బహుమతి స్వీకర్త విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ కు 'టాటా లిటరేచర్ లైవ్! ఫెస్టివల్', … చదవడం కొనసాగించండి

నవంబర్ 05, 2012 · 1 వ్యాఖ్య

రామాయణ విషవృక్షం – మతవిమర్శ

(రంగనాయకమ్మ గారి ఉద్గ్రంధాల్లో ఒకటి ‘రామాయణ విషవృక్షం’. ఆ పుస్తకంపై ప్రశంసలు ఎన్నివచ్చాయో, విమర్శలు అన్ని వచ్చాయి. ఆ పుస్తకం వలనే రచయిత్రిపై విద్వేషం పెంచుకున్నవారు అనేకులు. “మతమన్నది, నిజానికి, ఇంకా తనను తాను జయించలేని లేదా తనను తాను మరొకసారి … చదవడం కొనసాగించండి

అక్టోబర్ 27, 2012 · 21 వ్యాఖ్యలు

కాంబోడియా చరిత్ర: పోల్ పాట్ గురించి మరొకసారి -2

మొదటి భాగం తరువాయి… … ‘కమ్యూనిస్టు హోలోకాస్ట్’ కి సంబంధించిన పాపపు కధలన్నీ పశ్చిమ దేశాలు కనిపెట్టినవిగా నేను మాట్లాడిన కాంబోడియన్లు కొట్టిపారేశారు. నిజంగా ఏంజరిగిందో వారు నాకు గుర్తుచేశారు. 1970లో న్యాయబద్ధమైన తమ పాలకుడు యువరాజు సిహ్నౌక్ ని అమెరికన్లు … చదవడం కొనసాగించండి

అక్టోబర్ 25, 2012 · 1 వ్యాఖ్య

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 549గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 400,936 సార్లు

క్యాలెండరు

మే 2013
సో మం బు గు శు
« ఏప్రి    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 549గురు చందాదార్లతో చేరండి