అద్వానీ భవిష్యత్తు ఏమిటి? భావి ప్రధాని కావడానికి తగిన ప్రయత్నాలన్నింటినీ ఆయన చేస్తున్నారు. కానీ ‘తానొకటి తలచిన దైవమొకటి తలచెను’ అన్న రీతిలో అద్వానీ కలను రాముడు పట్టించుకుంటున్నట్లు లేదు. ‘అన్నీ నేనే’ అని ఎప్పుడో చెప్పేసిన శ్రీ మహా విష్ణువు … చదవడం కొనసాగించండి
- – “అబ్బే తేడాలేమీ లేవు. మేమిద్దరం కలిసే పని చేస్తున్నాం!” “మళ్ళీ మీ పనిలోకి దిగిపోయారా? రాజకీయాలను క్రీడలతో కలపొద్దు చెబుతున్నా!” కాంగ్రెస్ అధ్యక్షురాలు, యు.పి.ఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ ల మధ్య విభేదాలు తలెత్తాయని … చదవడం కొనసాగించండి
ఆదివారం బి.సి.సి.ఐ బోర్డు అత్యవసర సమావేశం జరిపి అధ్యక్షుడు శ్రీనివాసన్ కు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కార్యదర్శి జగ్దాలే, ట్రెజరర్ అజయ్ షిర్కే ల రాజీనామాలతో శ్రీనివాసన్ పై ఒత్తిడి బాగా పెరిగినట్లు తెలుస్తోంది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటి పరిణామాలను … చదవడం కొనసాగించండి
— “కొద్దిగా మార్పులు చేసి వాటిని మీరు ఉపయోగించొచ్చు కదా!” — ఐ.పి.ఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం విషయంలో దాదాపు అందరూ ఏదో ఒక మాట అనేశారు. భావి ప్రధాని కావాలని ఆశిస్తున్న మోడి మాత్రం ఎందుకో ఇంకా నోరు తెరవలేదు! … చదవడం కొనసాగించండి
ఐ.పి.ఎల్ కుంభకోణం గురించి పత్రికల్లో కార్టూన్ల వరద పారుతోంది. జెంటిల్మెన్ గేమ్ గా గొప్పలు చెప్పుకున్న గేమ్ కాస్తా రెంటల్మెన్ గేమ్ గా మారిపోయిందని కార్టూనిస్టు నవరే శ్రేయాస్ వినూత్న రీతిలో స్పష్టం చేస్తున్నారు. ఐ.పి.ఎల్ లో పాత్రధారులైన వివిధ సెక్షన్లకు … చదవడం కొనసాగించండి
—*— గుర్తుంచుకోండి, ఇది జెంటిల్మెన్ గేమ్ కాదు. అంపైర్ ఔట్ ఇస్తే వెళ్లిపోవద్దు. ఆయన ఒత్తిడి చేస్తే కసి తీరా తిట్లకు లంకించుకోండి! జెంటిల్మెన్ గేమ్ అని క్రికెట్ ఆట గురించి చెబుతుంటారు. క్రికెట్ ఆట కోట్లు కురిపించే ఆటగా మారి … చదవడం కొనసాగించండి
—— స్వెట్ షాప్ వర్కర్లు తాము కుట్టే చొక్కాలను తామే డిజైన్ చేస్తే… *నేను స్కూల్ లో ఉండాల్సిన దాన్ని! *బాత్ రూమ్ బ్రేక్ లంటే నాకిష్టం! *దోపిడిని లాండ్రీ చేయడం చాలా కష్టం! *నేనేమీ తగ్గింపు ధరల ఐటెమ్ ని … చదవడం కొనసాగించండి
—*— సర్వేయర్: ఒబామా పరిపాలనను ఎక్కువగా నష్టపరుస్తున్న కుంభకోణం ఏదని మీ అభిప్రాయం? బెంఘాజి… ఎ.పి, ఫాక్స్ న్యూస్ సంస్ధల ఫోన్ రికార్డులను ప్రభుత్వం సంపాదించడమా లేక కన్సర్వేటివ్ గ్రూపులను ఐ.ఆర్.ఎస్ టార్గెట్ చెయ్యడమా? ముక్త కంఠంతో: ఆర్ధిక వ్యవస్ధ!! —*— … చదవడం కొనసాగించండి
— “…తనకు నాయకత్వ సామర్ధ్యం ఏ మాత్రం ఉందో కనిపెట్టడానికి రాహుల్ జీ ప్రయత్నిస్తున్నట్లున్నారు…” — కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాక రాహుల్ గాంధీ తన మొట్టమొదటి పార్టీ అధికారిక పర్యటనకు ఢిల్లీనే ఎంచుకున్నారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని … చదవడం కొనసాగించండి
ఆమె: యాపిల్ కంపెనీ బిలియన్ల కొద్దీ పన్నులు ఎగవేయగలిగింది తెలుసా! అతడు: భలే, దాని కోసం ఆప్ ఏమన్నా ఉందా ఏమిటి? – అప్లికేషన్ అనే పదానికి ‘ఆప్’ అనే పొట్టి మాటను బహుళ ప్రచారంలోకి తెచ్చింది బహుశా మొదట యాపిల్ … చదవడం కొనసాగించండి
ఉత్తర ప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ ప్రయాణం ఒక వింత రూపాన్ని సంతరించుకుంది. ఆ పార్టీ వ్యవస్ధాపకుడు కాన్షీరామ్ బతికి ఉంటే ఎలా ఉండేదో గానీ పార్టీ స్ధాపన సమయంలో ఆయన చెప్పిన సిద్ధాంతాలకు చెదలు పట్టాయి. ఈ చెదలకు … చదవడం కొనసాగించండి
వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు