బొగ్గు ‘మరక మంచిదే’ -కార్టూన్
‘లేచి నిలబడదాం. నిలబడి కలబడదాం’ అని పిలుపునిస్తూ, సోనియా సమర శంఖం పూరించింది. ‘ఆత్మ రక్షణ అనవసరం, కత్తి పట్టి యుద్ధరంగంలోకి దూకండి’ అంటూ సోనియా పిలుపిచ్చిందే తడవుగా చిదంబరం, జైస్వాల్, కపిల్ సిబాల్, మన్మోహన్ సింగ్ తదితర హేమా హేమీలంతా తలా ఒక కత్తి పట్టి దూకనే దూకారు. ‘బొగ్గు తవ్వనే లేదు, ఇక నష్టం ఎక్కడ’ అని చిదంబరం ప్రశ్నించగానే ‘జీరో లాస్’ అననే అన్నాడు అని పత్రికలు రాసేశాయి. ‘అబ్బే జీరో లాస్…

