జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

ఆఫ్రికా గడ్డ పై ‘ద లాస్ట్ సప్పర్’ -ఫొటో

లియొనార్డో డా-విన్సి గీసిన ఫేమస్ పెయింటింగ్ ‘ద లాస్ట్ సప్పర్’ ను తలపిస్తున్న ఈ ఫొటో ఆఫ్రికా దేశం మొరాకో లో తీసినది. ‘నేషనల్ జాగ్రఫీ ట్రావెలర్ ఫొటో’ పోటీల్లో మెరిట్ బహుమతి పొందిన ఈ ఫోటోని సౌఖియాంగ్ చౌ (SauKhiang … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 31, 2012 · వ్యాఖ్యానించండి

సిరియా, పాలస్తీనాలకు మన్మోహన్ బాసట, ప్రతిష్ట కోసం పాకులాట

ఇరాన్ లో జరుగుతున్న అలీనోద్యమ (Non-Aligned Movement) సమావేశాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ పరువు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సిరియాలో పశ్చిమ దేశాలు సాగిస్తున్న అల్లకల్లోలం పై ఇప్పటిదాకా నోరు మెదపని ప్రధాని “సిరియాలో బైటి దేశాల జోక్యం తగద” … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 31, 2012 · 1 వ్యాఖ్య

బొగ్గు ‘మరక మంచిదే’ -కార్టూన్

‘లేచి నిలబడదాం. నిలబడి కలబడదాం’ అని పిలుపునిస్తూ, సోనియా సమర శంఖం పూరించింది. ‘ఆత్మ రక్షణ అనవసరం, కత్తి పట్టి యుద్ధరంగంలోకి దూకండి’ అంటూ సోనియా పిలుపిచ్చిందే తడవుగా చిదంబరం, జైస్వాల్, కపిల్ సిబాల్, మన్మోహన్ సింగ్ తదితర హేమా హేమీలంతా … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 30, 2012 · వ్యాఖ్యానించండి

లేచి కలబడడం కాంగ్రెస్ నాయకులకి సాధ్యమా? -కార్టూన్

 ”విన్నావా? నిలబడి కలబడదాం అని అంటున్నారామే”     “ఆత్మ రక్షణలో పడవలసిన అవసరం మనకేమీ లేదు. లేచి నిలబడి కలబడదాం. లక్ష్య శుద్ధితో దూకుడుగా పోరాడుదాం. బ్లాక్ మెయిల్ చెయ్యడం బి.జె.పి కి అలవాటుగా మారింది.” డీలా పడిన కాంగ్రెస్ … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 30, 2012 · 3 వ్యాఖ్యలు

సి.ఐ.ఏ మరక తుడవడానికి వార్తకు మరక అద్దిన న్యూయార్క్ టైమ్స్

సమాచార స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నట్లు నిరంతరం ఫోజులు పెట్టే పశ్చిమ దేశాల పత్రికలు వాస్తవంలో సమాచార స్వేచ్ఛను తొక్కి పట్టి తమకు అనుకూలమైన సంచారం మాత్రమే ఇస్తూ, ‘సమ్మతిని తయారు చేసే’ (manufacturing consent) పనిలో నిమగ్నమై ఉంటాయన్న నిజాన్ని ‘న్యూయార్క్ … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 29, 2012 · వ్యాఖ్యానించండి

నో ఇండియన్స్ ప్లీజ్! -ఆస్ట్రేలియాలో ఉద్యోగ ప్రకటన

భారతీయులు గానీ, ఆసియన్లు గానీ ఉద్యోగాలకు అనర్హులని ప్రకటించిన ఒక ‘ఉద్యోగ ప్రకటన’ ఆస్ట్రేలియాలో కలకలం రేపింది. సూపర్ మార్కెట్ లో క్లీనర్ ఉద్యోగాల కోసం ‘గమ్ ట్రీ’ (Gumtree) వెబ్ సైట్ లో వచ్చిన ప్రకటన ఇండియన్లు, ఆసియన్లు ఉద్యోగాల … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 28, 2012 · వ్యాఖ్యానించండి

2జి స్పెక్ట్రం: జనవరి 11 లోపు వేలం వేయండి, లేదా… -సుప్రీం కోర్టు

2జి స్పెక్ట్రమ్ వేలం వేయడాన్ని పదే పదే వాయిదా వేయడం పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆగస్టు 31 తో వేలం పూర్తి కావాలని సుప్రీం కోర్టు విధించిన గడువును వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 27, 2012 · వ్యాఖ్యానించండి

బొగ్గు కుంభకోణం: ప్రధాని నోట ‘జీరో లాస్’ -కార్టూన్

2జి స్పెక్ట్రం కుంభకోణంలో అసలు నష్టమే లేదని చెప్పి ‘జీరో లాస్’ వాదనతో టెలికాం మంత్రి కపిల్ సిబాల్ అప్రతిష్టపాలయ్యాడు. ‘వొళ్ళు దగ్గర పెట్టుకోమం’టూ సుప్రీం కోర్టు చేత చీవాట్లు కూడా తిన్నాడు. సిబాల్ అనుభవం నుండి ప్రధాని పాఠాలు నేర్చుకోనట్లు … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 27, 2012 · వ్యాఖ్యానించండి

బి.జె.పి ని కూడా టార్గెట్ చేద్దాం: కేజ్రీవాల్, వద్దు: కిరణ్ బేడీ

బొగ్గు కుంభకోణం కి సంబంధించి  బి.జె.పి ని టార్గెట్ చేసే విషయంలో మాజీ అన్నా బృందం కీలక సభ్యులయిన అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ ల మధ్య విభేధాలు పొడసూపాయి. బొగ్గు గనులను ప్రవేటు కంపెనీలకు విచ్చలవిడిగా కట్టబెట్టడంలో కాంగ్రెస్, బి.జె.పి … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 27, 2012 · వ్యాఖ్యానించండి

ఆసాంజే అరెస్టుకి బ్రిటన్ రహస్య పధకం

ఈక్వడార్ రాయబార కార్యాలయంలో శరణు పొందిన జూలియన్ ఆసాంజే ని ఏ పరిస్ధితిలోనైనా అరెస్టు చెయ్యాల్సిందేనని లండన్ పోలీసులకు వచ్చిన రహస్య ఆదేశాలు బట్టబయలయ్యాయి. పోలీసు అధికారి చేతిలో ఉన్న ఆదేశ పత్రాలలోని అక్షరాలు విలేఖరుల కంటికి చిక్కడంతో రహస్య పధకం … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 26, 2012 · 1 వ్యాఖ్య

అమెరికా డిఫెన్స్ విచ్ఛేదన దిశలో చైనా మిసైళ్ళ అభివృద్ధి -టైమ్స్

అమెరికా తరచుగా గొప్పలు చెప్పుకునే క్షిపణి రక్షణ వ్యవస్ధను ఛేదించే వైపుగా చైనా తన మిసైళ్లను అభివృద్ధి చేస్తున్నదని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక తెలిపింది. యూరప్ దేశాలకు కూడా ఇరాన్, ఉత్తర కొరియాల మిసైళ్ళ నుండి రక్షణ కల్పించే ‘మిసైల్ డిఫెన్స్ … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 25, 2012 · 1 వ్యాఖ్య

స్టేట్ మెంట్ పేరుతో ఆలస్యం, రక్తం ఓడుతూ పోలీసుల ముందే దుర్మరణం

తమతో బస్టాండ్ లో నిలబడి ఉన్న స్నేహితురాలిని కళ్ళముందే అసభ్యంగా వేధిస్తున్నారు. భరించలేని యువకులిద్దరూ గ్యాంగ్ అసభ్య చేష్టలకి అడ్డు చెప్పారు. అడ్డుకున్నందుకు ఇద్దరి యువకులని తీవ్రంగా కొట్టడమే కాకుండా కత్తితో రవిని కడుపులో పొడిచి పారిపోయారు. ‘ది హిందూ’ ప్రకారం … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 24, 2012 · 1 వ్యాఖ్య

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు

విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
suresh on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
suresh on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
sai bhargav on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
Nivas on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
mohan on ఇజ్రాయెల్ జాత్యహంకారానికి దర్ప…
Thirupalu on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
prem on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
Nivas on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
Thirupalu on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
Thirupalu on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 546గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 399,113 సార్లు

క్యాలెండరు

ఆగస్ట్ 2012
సో మం బు గు శు
« జూలై   సెప్టెం »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 546గురు చందాదార్లతో చేరండి