జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

అండర్ వాటర్ పోటోగ్రఫీ పోటీలు -ఫొటోలు

అండర్ వాటర్ ఫొటో గ్రఫీ పోటీలో వివిధ మెడళ్లు గెలుచుకున్న ఫొటోలివి. ‘అండర్ వాటర్ పొటోగ్రఫీ వెబ్ సైట్, ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహిస్తుంది. అనేక కేటగిరీల్లో పోటీలు జరిపి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ను బహూకరిస్తుంది. ప్రపంచం మొత్తం నుండి ఈ వెబ్ సైట్ నిర్వహించే పోటీల్లో పాల్గొంటారు. ఈ సారి 130 దేశాల నుండి 11.000 కి పైగా ఫొటోలు పోటీలకోసం సమర్పించబడ్డాయి. అందులో కొన్నింటిని ఎన్నిక చేసి టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది. అవే ఇవి.

టాప్ సైడ్, ఓవర్/అండర్ వాటర్, మెరైన్ లైఫ్, మేక్రో స్విమ్మింగ్, నాట్ స్విమ్మింగ్, వైడ్ యాంగిల్ – రెక్స్, నేచురల్ లైట్, డైవర్స్ మొదలైన విభాగాల్లో నిర్వహించే ఈ పోటీలు నీటికి సంబంధించి లోపలా బయటా జీవులు సాగించే జీవనాన్ని ప్రతిబింబిస్తాయి.

About these ads

2 Comments on “అండర్ వాటర్ పోటోగ్రఫీ పోటీలు -ఫొటోలు

  1. Venu Ch
    జూన్ 11, 2012

    జలాంతర్భాగ దృశ్యాలను చక్కటి కోణం, లైటింగ్ తో తీసిన ఈ ఫొటోలన్నీ కనువిందుగా ఉన్నాయి! తపన, శ్రమ పడి అభిరుచితో తీస్తే తప్ప ఇలాంటి గొప్ప ఫొటోలు రావు.

  2. విశేఖర్
    జూన్ 11, 2012

    అవును, చూడబోతే ప్రమాదకరంగా కూడా కనిపిస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

సమాచారం

This entry was posted on జూన్ 10, 2012 by in ఇతరములు and tagged , .

మార్గదర్శిని

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు

Manohar on మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం…
Manohar on మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం…
విశేఖర్ on మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం…
చందుతులసి on మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం…
apnewscorner on మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
suresh on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
suresh on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
sai bhargav on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
Nivas on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
mohan on ఇజ్రాయెల్ జాత్యహంకారానికి దర్ప…
Thirupalu on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 547గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 399,860 సార్లు

క్యాలెండరు

జూన్ 2012
సో మం బు గు శు
« మే   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 547గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: