“బ్రెజిల్ కళాకారుడు ‘హెన్రిక్ ఒలివీరా’ కి తన కళను ప్రదర్శించే గ్యాలరీల గోడలంటే ఏ మాత్రం గౌరవం లేనట్టుంది. లేకుంటే తన బుర్రను చీల్చుకు వచ్చిన అవుడియాల కోసం ఈ రకంగా గోడల్ని చీల్చేస్తాడా? తన చిత్తానికి తగ్గట్లు మెలికలు తిరుగుతూ … చదవడం కొనసాగించండి
ఇరాన్ గూఢచార విమానాలు అమెరికా యుద్ధ నౌకాలను ఫోటోలు తీశాయని ఇరాన్ మిలట్రీ కమాండర్ ప్రకటించాడు. పర్షియా ఆఘాతంలో తిష్ట వేసి ఉన్న అమెరికా యుద్ధ విమాన వాహక నౌకతో పాటు ఇతర యుద్ధ విమానాలను, తమ మానవ రహిత డ్రోన్ … చదవడం కొనసాగించండి
తండ్రి చేతిలో చిత్ర హింసలు అనుభవించిన మూడు నెలల పాప అఫ్రీన్ మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. సిగరెట్ వాతలతో, గాయాలతో, రక్తం స్రవిస్తున్న మెదడుతో, విరిగిపోయిన మెడతో బెంగుళూరు ఆసుపత్రిలో చేరిన అఫ్రీన్ బుధవారం గుండే ఆగి చనిపోయింది. అబ్బాయి కోసం … చదవడం కొనసాగించండి
ఇండోనేషియా Aceh ప్రాంతానికి సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8.7 గా నమోదయిన ఈ భాకంపం ప్రపంచంలో ఇప్పటివరకూ సంభవించిన భారీ భూకంపాల్లో ఒకటిగా చానెళ్లు పేర్కొంటున్నాయి. హిందూ మహా సముద్ర వ్యాపితంగా సునామీ హెచ్చరిక జారీ … చదవడం కొనసాగించండి
సుప్రీం కోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) మోడి కి ఏ పాపమూ తెలియదని తేల్చేసింది. హిందూ మూకల చేత పన్నెండొందలకు పైగా ముస్లింలు ఊచకోత కోయబడ్డ గుజరాత్ మారణ కాండకు సంబంధించి మోడిని ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలేవీ … చదవడం కొనసాగించండి
వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు