జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

బ్లాక్ టీనేజర్ హత్య: అమెరికా వ్యాపితంగా నిరసనలు -ఫొటోలు

బ్లాక్ టీనేజర్ ట్రేవాన్ మార్టిన్ (17 సం.) ను తెల్ల పోలీసు కాల్చి చంపిన కేసును ‘జాత్యహంకార హత్య’ గా భావిస్తున్నారు. హత్య చేసిన పోలీసు ‘ఆత్మ రక్షణ’ నిమిత్తం టీనేజర్ ని కాల్చిచంపానని చెప్పడంతో అతనిని పోలీసులు అరెస్టు చేయలేదు. దానితో రెండు వారాలుగా అమెరికా అంతటా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రారంభంలో ఫ్లోరిడా రాష్ట్రంలో కేంద్రీకృతమైన ఈ ప్రదర్శనలు క్రమంగా అమెరికా అంతటా విస్తరించాయి. ఫిలడెల్ఫియా, న్యూయార్క్, లాస్ ఏంజిలిస్ తదితర నగరాల్లో ‘మిలియన్ హుడీస్ మార్చ్’ లు జరిగాయి. రానున్న రోజుల్లో మరిన్ని ప్రదర్శనలు జరగనున్నాయని పత్రికలు చెబుతున్నాయి.

-

-

About these ads

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

మార్గదర్శిని

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు

విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
suresh on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
suresh on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
sai bhargav on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
Nivas on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
mohan on ఇజ్రాయెల్ జాత్యహంకారానికి దర్ప…
Thirupalu on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
prem on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
Nivas on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
Thirupalu on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
Thirupalu on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 546గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 399,020 సార్లు

క్యాలెండరు

మార్చి 2012
సో మం బు గు శు
« ఫిబ్ర   ఏప్రి »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 546గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: