ఆఫ్ఘన్ పౌరులపై అమెరికన్ సైనికుల హత్యాకాండ -మరి కొన్ని ఫొటోలు
డెయిలీ మెయిల్ పత్రిక ఈ ఫొటోలను ప్రచురించింది. –
డెయిలీ మెయిల్ పత్రిక ఈ ఫొటోలను ప్రచురించింది. –
గత జనవరి నెలలో ఈ వీడియో బైటికి వచ్చింది. శవాలపై ఒంటికి వెళ్తున్న ఈ నీచ, నికృష్ట మానవులు అమెరికా సైనికులు. నార్త్ కరోలినా లోని లెజీన్ క్యాంప్ నుండి వచ్చిన 2 వ మెరైన్స్, 3 వ బెటాలియన్ కి వీరు చెందినవారని వీడియోను యూ ట్యూబ్ లో పోస్ట్ చేసిన వ్యక్తి సమాచారం ఇచ్చాడు. చనిపోయినవారిని చూస్తే ఆఫ్ఘన్ పౌరులని ఇట్టే అర్ధం అవుతోంది. “అమెరికా మిలట్రీ కి చెందినవారు శత్రువుల శవాలపై అసంబద్ధమైన కార్యక్రమానికి…
తొమ్మిది మంది పిల్లలతో సహా 16 మంది పౌరులను పొట్టనబెట్టుకున్న అమెరికా సైనికులు శుభ్రంగా తాగి వచ్చి ఆఫ్ఘన్ ప్రజల ఇళ్ళలో చొరబడ్డారనీ, కనపడినవారినందరినీ కాల్చి చంపారనీ ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. “వాళ్ళంతా బాగా తాగి ఉన్నారు. నవ్వుకుంటూ, కేకలు వేసుకుంటూ కనపడిన ఆఫ్ఘన్లను కాల్చి చంపారు” అని అమెరికా సైనికుల కాల్పుల్లో పదకొండు మందిని కోల్పోయిన కుటుంబానికి పక్కనే నివశిస్తున్న ‘ఆఘా లాలా’ చెప్పాడని రాయిటర్స్ తెలిపింది. “వాళ్ళ శరీరాల…
ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికుల దుర్మార్గాలు మానవ మాత్రులు ఊహించని స్ధాయికి చేరుకుంటున్నాయి. అమెరికా సైనికుల బృందం ఒకటి కాందహార్ లో ఉన్న తమ స్ధావరానికి సమీపంలో ఉన్న ఆఫ్ఘన్ పౌరుల ఇళ్ళలో చొరబడి నిద్రిస్తున్న పౌరులను అమానుషంగా కాల్చి చంపారు. కేవలం ఒక సైనికులు మాత్రమే, అదీ నేర్వస్ బ్రేక్ డౌన్ కి గురయిన సైనికుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అమెరికా కమేండర్లూ, నాటో అధిపతులూ చెపుతున్నప్పటికీ, అది నిజం కాదనీ అమెరికా ప్రత్యేక బలగాలకు…
ఆఫ్ఘన్ లో తిష్ట వేసిన అమెరికా సైనికులు అర్ధరాత్రి దాటాక తమ కాందహార్ సైనిక స్ధావరం నుండి బైటికి వచ్చి 16 మంది పౌరులను ఊచకోత కోసాడు. మరొ ఐదుగురు ఊచకోతలో తీవ్రంగా గాయపడ్డారు. జరిగిన ఈ ఘటన లో మరణించినవారిలో 9 మంది చిన్నారులు కాగా 4 గురు స్త్రీలు. కేవలం ఒకే ఒక అమెరికా సైనికుడు ఈ ఊచకోతకు తెగబడ్డాడని కొన్ని పత్రికలు చెబుతున్నప్పటికీ అనేకమంది సైనికులు ఉద్దేశ్యపూర్వకంగా ఈ హత్యాకాండకు పాల్పడ్డారని బిబిసి…