ప్రముఖ పోర్చుగీసు కళాకారుడు ‘అలెగ్జాండ్రె ఫార్టో’ అలియాస్ ‘విల్స్’ చెక్కిన బొమ్మలివి. తీసి పారేసిన చెక్కల ఉపరితలాలను క్రమ పద్ధతిలో చెక్కడం ద్వారా పోర్ట్రయిట్ లను సృజించడాన్ని ఈ ఫొటోల్లో చూడవచ్చు. కొంచెం పరిశీలిస్తే ఇళ్లు లేదా ఆఫీసుల గోడలకి ఉపయోగించిన … చదవడం కొనసాగించండి
స్పెయిన్ కళాకారుడు డిమిట్రిస్ టాక్సిస్ సృష్టి ఇది. ‘కార్నెల్లా డి లాబ్రెగాట్’ అనే పేరుగల పట్నంలో రోడ్డు పక్కన ఉన్న పాడు బడిన ఇంటిని ‘స్ట్రీట్ అక్వేరియం’ గా మార్చేశాడు. బైటి గోడలకు కూడా రంగులు వేసినట్లయితే అక్వేరియం లుక్ ఇంకా … చదవడం కొనసాగించండి
స్పెయిన్ లో కొత్తగా ఎన్నికయిన కన్జర్వేటివ్ పార్టీల ప్రభుత్వం విద్యార్ధుల ‘చదువు’ కి సంకెళ్లు వేయడం ద్వారా చైతన్యాన్ని అరికట్టాలని చూస్తోంది. అప్పులు చేసి కంపెనీలకి ఇచ్చిన బెయిలౌట్లను ప్రజలనుండి వసూలు చేయడానికి దుర్మార్గమైన పొదుపు ఆర్ధిక విధానాలు అమలు చేస్తుండడంతో … చదవడం కొనసాగించండి
ఎన్నికల సంవత్సరంలో బారక్ ఒబామాకి నిరుద్యోగులకీ, అభిమానులకీ తేడా తెలియడం లేదు. భారత దేశంలో లాగానే పశ్చిమ దేశాల్లో కూడా ఎన్నికలు దగ్గర్లో ఉన్నపుడు కంపెనీలకు అనుకూలమైన విధానాలు మానేసినట్లూ, ప్రజల ప్రయోజనాల కోసమే కట్టుబడి ఉన్నట్లూ పాలకులు నాటకాలాడతారు. నిన్నటిదాకా … చదవడం కొనసాగించండి
ఒరిస్సా గిరిజన గ్రామాలు, అడవులకు తీవ్ర నష్టాన్ని కలిగించే పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ కి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన అనుమతిని గ్రీన్ ట్రిబ్యూనల్ సస్పెండ్ చేసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఫ్యాక్టరీ పూర్తి సామర్ధ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా … చదవడం కొనసాగించండి
2006-2011 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జరిపిన భూముల కేటాయింపులలో రు.50,285.90 కోట్ల విలువ గల భూమి అక్రమ పద్ధతుల్లో అన్యాక్రాంతం జరిగిందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (సి.ఏ.జి – కాగ్) జరిపిన ఆడిట్ లో … చదవడం కొనసాగించండి
స్కూల్ విద్య ముగియడంతోనే తల్లిదండ్రులను వదిలి సొంత కాళ్లపై నిలబడడానికి ప్రయత్నించే అమెరికా యువత ఇప్పుడు తన తీరు మార్చుకుంటోంది. బలహీన ఆర్ధిక వ్యవస్ధ సృష్టించిన సమస్యల సాగరాన్ని ఈదలేక స్వయం శక్తితో జీవనం గడిపే ఆలోచనలను విరమించుకుని తల్లిదండ్రుల తోడిదే … చదవడం కొనసాగించండి
గత కొద్ది రోజులుగా ప్రభుత్వంతో తలపడుతున్నట్లు కనిపిస్తున్న ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ సంచల రీతిలో మరో బాంబు వదిలాడు. రానున్న మే నెలలో తాను రిటైరయ్యాక తన స్ధానాన్ని నింపేవారిలో రెండవ స్ధానంలో ఉన్న ఆర్మీ అధికారిపై వచ్చిన అవినీతి … చదవడం కొనసాగించండి
ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ సంచల రీతిలో చేసిన అవినీతి ఆరోపణలతో టాట్రా ట్రక్కులు వార్తలకెక్కాయి. ఈ ట్రక్కులను గత ముప్ఫై యేళ్ళుగా భారత ఆర్మీ కొనుగోలు చేసున్నదని ఆర్మీ చీఫ్ ‘ది హిందూ’ కి కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో … చదవడం కొనసాగించండి
ప్రధానికి రాసిన లేఖను తానే లీక్ చేశాడని ఆరోపిస్తూ, ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ ని పదవి నుండి తప్పించాలని ప్రతి పక్ష పార్టీలు ఓ వైపు డిమాండ్ చేస్తుండగానే ‘తన లేఖను లీక్’ చేసినవారిని జాలి, దయ లేకుండా శిక్షించాలని వి.కె.సింగ్ … చదవడం కొనసాగించండి
అమెరికా మధ్య తరగతి జనం దాదాపు మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఒక మూల స్తంభంగా పని చేసిందని చెప్పుకోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో మధ్య తరగతి వర్గం విస్తృతంగా అభివృద్ధి చెందింది. దానికి … చదవడం కొనసాగించండి
తాలిబాన్ మత ఛాందస ప్రభుత్వ అణచివేత నుండి ఆఫ్ఘన్ స్త్రీలను విముక్తి చేస్తామని బీరాలు పలికిన అమెరికా, తన పదేళ్ళ దురాక్రమణలో సాధించిందేమీ లేదని మానవ హక్కుల సంస్ధ ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ నివేదిక వెల్లడించింది. కుటుంబ హింస భరించలేక ఇంటి … చదవడం కొనసాగించండి
వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు