ఫేస్‌బుక్, గూగుల్ లపై ‘అశ్లీలత’ కేసులు
ఫేస్ బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ తదితర ఐ.టి సంస్ధలతో పాటు మొత్త ఇరవై ఒక్క సామాజిక వెబ్ సైట్లను వివిధ నేరాల క్రింద ప్రాసిక్యూట్ చెయ్యడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వివిధ తరగతుల ప్రజానీకం మధ్య శతృత్వాన్ని పెంపొందించడం, అశ్లీల సాహిత్యాన్ని పంపిణీ చెయ్యడం లాంటి నేరాలకు సాక్ష్యాలు ఉన్నందున సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్ సైట్లను ప్రాసిక్యూట్ చెయ్యవచ్చని కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చిచెప్పడంతో ప్రభుత్వం ఈ అనుమతిని మంజూరు చేసింది. శుక్రవారం…



