- -”DALest” వేసిన బొమ్మ ఇది- -
బ్రిటన్ లో సోమవారం తెల్లవారు ఝామున ఇరవై మూడేళ్ళ అనుజ్ బిద్వే హత్యకు గురైన కేసులో పదిహేడేళ్ళ బ్రిటిష్ టీనేజర్ ను అరెస్టు చేసినట్లుగా వార్తా పత్రికలు తెలిపాయి. ఏ కారణం గానీ, ఎటువంటి ముందస్తు కారణం గానీ లేకుండా జరిగినదిగా … చదవడం కొనసాగించండి
‘గ్రీన్ హౌస్ వాయువుల’ విడుదలతో వాయు, జల, భూతల కాలుష్యం పెచ్చరిల్లి భూగ్రహం పైన అనేక విపరీత పరిణామలు సంభవిస్తున్నాయి. ఎన్నడు ఎరుగని రీతిలో వరదలు పట్టణాలనూ, ఊళ్ళనూ ముంచెత్తుతున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు విపరీత స్ధాయిలో కురుస్తుండడం వల్ల ఊళ్ళకి … చదవడం కొనసాగించండి
వ్యభిచారం నేరం కింద అరెస్టు చేయబడి జైలులో శిక్ష అనుభవిస్తున్న నడి వయసు ఇరానియన్ మహిళకు మరణ శిక్ష అమలు చేసే అవకాశం ఇంకా మిగిలే ఉందని ఇరాన్ అధికారుల ద్వారా తెలుస్తోంది. వేరోక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకున్న నేరానికి … చదవడం కొనసాగించండి
విహార యాత్రకి వెళ్ళిన భారతీయ విద్యార్ధి ఇంగ్లండులో హత్యకు గురయ్యాడు. లాంకాస్టర్ యూనివర్సిటీ లో ఎలక్ట్రానిక్స్ లో పి.జి చదువుతున్న ఇరవై మూడేళ్ళ విద్యార్ధి సాల్ ఫోర్డ్ (గ్రేటర్ మాంఛెస్టర్) సందర్శనకు వెళ్ళగా అక్కడ ఓ బ్రిటిష్ వ్యక్తి దగ్గరినుండి కాల్చి … చదవడం కొనసాగించండి
వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు