ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించాలని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ముఖ్యమంత్రి మాయవతి ప్రకటించింది. విభజన తీర్మానం ఆమోదం పొందిన కొద్దిసేపటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా … చదవడం కొనసాగించండి
పాకిస్ధాన్ కి చెందిన తాలిబాన్, పాక్ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుపుతున్ననట్లుగా ఒక సీనియర్ తాలిబాన్ కమాండర్ ప్రకటించాడు. దక్షిణ వజీరిస్ధాన్ ప్రాంతంపైన చర్చలు కేంద్రీకృతమయ్యాయని ఆయన చెప్పినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ ప్రకటించింది. వజీరిస్ధాన్ చర్చలు సఫలం ఐతే చర్చలను … చదవడం కొనసాగించండి
వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు