జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

ఫ్రాన్సు అణు వ్యర్ధాల కర్మాగారంలో పేలుడు, ఒకరు దుర్మరణం

మరొక అభివృద్ధి చెందిన దేశంలో అణు కర్మాగారం పేలిపోయింది. భారత దేశానికి అణు రియాక్టర్లు అమ్మడానికి ఉరకలు వేస్తున్న దేశాలలో ఒకటైన ఫ్రాన్సులో అణు వ్యర్ధాలను ప్రాసెసింగ్ చేసే కర్మాగారంలో అణు వ్యర్ధాలను మండించడానికి వినియోగించే బట్టి పేలిపోయిందని ఫ్రెంచి పత్రికలను … చదవడం కొనసాగించండి

సెప్టెంబర్ 12, 2011 · వ్యాఖ్యానించండి

బ్రిటన్ పొదుపు విధానాలతో కుచించుకుపోయిన కుటుంబ బడ్జెట్లు

కొన్ని వందల బిలియన్ల పౌండ్లు అప్పు తెచ్చి బెయిలౌట్ల రూపంలో ప్రవేటు ద్రవ్య సంస్దలను మేపిన బ్రిటన్ ప్రభుత్వం తీరా ఆ అప్పులను తీర్చడానికి ప్రజల పైన భారం వేస్తూ పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మితవాద … చదవడం కొనసాగించండి

సెప్టెంబర్ 12, 2011 · వ్యాఖ్యానించండి

జి7, యూరోజోన్‌ల వైఫల్యంతో ప్రపంచ స్ధాయిలో షేర్ల పతనం

శుక్రవారం జరిగిన జి7 గ్రూపు దేశాల సమావేశం యూరోజోన్ సంక్షోభం పరిష్కారానికి ఏ విధంగానూ ప్రయత్నించకపోవడంతో దాని ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. యూరోజోన్ దేశాల్లో, ముఖ్యంగా జర్మనీకీ ఇతర దేశాలకీ మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడం కూడా షేర్ మార్కెట్లపై … చదవడం కొనసాగించండి

సెప్టెంబర్ 12, 2011 · వ్యాఖ్యానించండి

ఘోరంగా పడిపోయిన పారిశ్రామిక వృద్ధి, షాక్‌లో మార్కెట్లు

అసలే అమెరికా, యూరప్ ల రుణ సంక్షోభాలతో, అమెరికా ఆర్ధిక వృద్ధి నత్త నడకతోనూ నష్టాలతో ప్రారంభమైన ఇండియా స్టాక్ మర్కెట్లకు పారిశ్రామిక వృద్ధి సూచిక గణాంకాలు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చాయి. పారిశ్రామిక వృద్ధి సూచిక (ఐఐపి – ఇండెక్స్ ఆఫ్ … చదవడం కొనసాగించండి

సెప్టెంబర్ 12, 2011 · వ్యాఖ్యానించండి

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 586గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 425,096 సార్లు

క్యాలెండరు

సెప్టెంబర్ 2011
సో మం బు గు శు
« ఆగ   అక్టో »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 586గురు చందాదార్లతో చేరండి