రాజకీయ పార్టీల ద్వంద్వ విలువలు భారత ప్రజలకి కొత్త కాదు. అయినా తమ ద్వంద్వ విధానాలు ప్రజలు మర్చిపోతారేమో అన్నట్లుగా సందర్భం వచ్చినప్పుడల్లా అవి తమ బుద్ధిని బైట పెట్టుకుంటూ ఉంటాయి. ద్వంద్వ ప్రమాణాల విషయంలో ఒక్కో పార్టీది ఒక్కో స్టైలు. … చదవడం కొనసాగించండి
ఇంగ్లండులో గృహ నిర్బంధంలో ఉన్న జులియన్ అస్సాంజ్, తాను వాస్తవ డిప్లొమేటిక్ కేబుల్స్ ను వాటి వాస్తవ రూపంలో పేర్లతో ప్రచురించక తప్పలేదని ఒక కార్యక్రమంలో తెలిపాడు. వీడియో కాల్ ద్వారా బెర్లిన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి జులియన్ ఈ విషయం … చదవడం కొనసాగించండి
కేంద్ర స్ధాయిలో చాన్నాళ్ళుగా రాజకీయ దళారిగా చురుగ్గా వ్యవహరిస్తూ వచ్చిన అమర్ సింగ్ కటకటాల పాలయ్యాడు. ‘ఓటుకి నోటు’ కుంభకోణంలో చురుకైన పాత్ర పోషించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్, మొదట ఆరోగ్య కారణాల రీత్యా … చదవడం కొనసాగించండి
ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మరోసారి మాంద్యంలోకి జారే అవకాశాలు కనిపిస్తున్నాయని సింగపూర్ ఆర్ధిక మంత్రి మంగళవారం జోస్యం చెప్పాడు. మాంద్యం సంభవించకుండా ఉండడం కంటే సంభవించడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నాడు. చైనా ఆర్ధిక వృద్ధి (జిడిపి వృద్ధి రేటు) … చదవడం కొనసాగించండి
లిబియాకు దక్షిణాన ఉన్న నైగర్ దేశానికి క్షేమంగా వెళ్లడానికి ఫాన్సు, గడ్డాఫీకి సహకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. లిబియా ఆర్మీకి చెందిన 200 నుండి 250 వరకూ గల వాహనాల కాన్వాయ్ లిబియా సరిహద్దులను దాటి నైగర్ లోకి ప్రవేశించినట్లుగా రాయిటర్స్, బిబిసి … చదవడం కొనసాగించండి
వికీలీక్స్ విడుదల చేసిన కేబుల్స్ ద్వారా వెల్లడయిన సమాచారంలో తనపై ఆరోపణలు రావడం పట్ల మాయావతి స్పందించింది. ఆమె వికీలీక్స్ అధిపతి జులియన్ అస్సాంజ్ పైన విరుచుకుపడింది. జులియన్ పిచ్చోడని చెబుతూ ఆయన దేశం వాళ్ళు ఆయనని పిచ్చాసుపత్రికి పంపాలని కోరింది. … చదవడం కొనసాగించండి
వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు