ఘనత వహించిన అమెరికా ఆర్ధిక వ్యవస్ధ ఆగష్టులో ఒక్క ఉద్యోగమూ కల్పించలేకపోయింది. ముప్ఫై కోట్ల జనాభాలో ముప్ఫై రోజుల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా నికరంగా ఉద్యోగం ఇవ్వలేకపోయింది. ప్రభుత్వానికి రక్షణ బాధ్యత, పాలన బాధ్యత తప్ప మిగిలినవి ఏవీ ఉండకూడదు. … చదవడం కొనసాగించండి
ఫ్రాన్సు కష్టానికి ఫలితం దక్కుతోంది. లిబియాలో తిరుగుబాటు ప్రారంభమైన మరుసటిరోజే తూర్పు పట్టణం బెంఘాజీ కేంద్రంగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని లిబియాకు అసలైన ప్రభుత్వంగా ఫ్రాన్సు మొట్టమొదటిసారిగా గుర్తించింది. అందుకు తగిన విధంగా లిబియా తిరుగుబాటు ప్రభుత్వం “నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్” … చదవడం కొనసాగించండి
మధ్య ప్రాచ్యం (Middle East) లో గత రెండు మూడు సంవత్సరాలుగా వినూత్న కదలికలతో పత్రికల పతాక శీర్షికలను ఆక్రమించిన టర్కీ తాజాగా మరొక చర్య తీసుకుంది. ఇజ్రాయెల్ రాయబారిని టర్కీ నుండి బహిష్కరించింది. ఇకనుండి ఇజ్రాయెల్‌తో రెండవ స్ధాయి సెక్రటరీ … చదవడం కొనసాగించండి
ముఖ్యమైన ఎగుమతి మార్కెట్ అయిన అమెరికా వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణిస్తుండం, అంతులేని యూరప్ రుణ సంక్షోభం తమ ప్రభావం చూపడంతో ఇండియా ఫ్యాక్టరీ ఉత్పత్తి ఆగస్టు నెలలో తీవ్రంగా పడిపోయినట్లుగా హెచ్.ఎస్.బి.సి మార్కిట్ సర్వే లో తేలింది. ఇండియా మాన్యుఫాక్చరింగ్ … చదవడం కొనసాగించండి
ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా దేశాల నాయకత్వంలో నాటో వాయు సేనలు లిబియా గగన తలంపై వీరవిహారం చేస్తూ లిబియా పౌరులను బాంబింగ్‌తో రక్షిస్తూ ముందు నడవగా ఇన్నాళ్లూ అమెరికాలో శి(ర)క్షణ పొందిన లిబియా స్వతంత్ర పిపాసులు లిబియా ప్రజల స్వేచ్ఛా వాయువుల … చదవడం కొనసాగించండి
వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు