ఇది మన పొరుగు దేశం పాకిస్ధాన్‌ను అకారణంగా ద్వేషించేవారికి నిజంగా దుర్వార్తే. భారత్, పాకిస్ధాన్ దేశాలు తమ మధ్య వాణిజ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. వాణిజ్య బంధాలను పటిష్టం చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లయితే అటువంటి … చదవడం కొనసాగించండి
ఇది అమెరికాలో సంగతి. తమ బూట్లు ధరించి వ్యాయామం చేసినట్లయితే ఇతర బూట్లు ధరించినవారి కంటే వేగంగా ఫిట్‌నెస్ సాధిస్తారని ‘రీబాక్’ బూట్ల కంపెనీ ప్రచారం చేసినందుకుగాను అమెరికా ‘ఫెడరల్ ట్రేడ్ కమిషన్’ దానిపైన 25 మిలియన్ డాలర్ల పెనాల్టీని వడ్డించింది. … చదవడం కొనసాగించండి
ప్రస్తుత రష్యా అధ్యక్షుడు మెడ్వెడెవ్ తన అనంతరం పుతిన్ రష్యా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నాడని అధికారికంగా ప్రకటించేశాడు. మెడ్వెడెవ్ అధ్యక్షుడు కాక ముందు పుతిన రష్యా అధ్యక్షుడుగా రెండు సార్లు పనిచేశాడు. వరుసగా మూడో సంవత్సరం కూడా అధ్యక్షుడుగా పని … చదవడం కొనసాగించండి
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోని రెండవ క్వార్టర్ (జులై, ఆగస్టు, సెప్టెంబరు 2011) గత మూడు సంవత్సరాలలోనే అత్యధికంగా నష్టాలను చవిచూసిన క్వార్టర్ గా రికార్డయ్యింది. 2008 లో సెప్టెంబర్ లో లేమేన్ బ్రదర్స్ కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటించాక అక్టోబర్, నవంబరు … చదవడం కొనసాగించండి
గత సంవత్సరం భారత పార్లమెంటు ఆమోదించిన “అణు ప్రమాద నష్టపరిహార చట్టం” అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని అమెరికా పెదవి విరిచింది. అంతర్జాతీయ ప్రమాణంగా చెబుతున్న “కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కాంపెన్సేషన్” (సి.ఎస్.సి) కు అనుగుణంగా భారత చట్టం లేదనీ, ఈ … చదవడం కొనసాగించండి
ఇన్నాళ్లూ ప్రపంచ ఆర్ధిక సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుకున్న డాలర్ క్రమంగా తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నది. రెండు దురాక్రమణ యుద్ధాలు, వాటి కారణంగా వేగంగా సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం లు డాలర్ బలాన్ని నేలమట్టం చేస్తున్నాయి. ఏ ‘ఎదురులేని ప్రపంచాధిపత్యం’ కోసమైతే … చదవడం కొనసాగించండి
“2జి కుంభకోణ చోటు చేసుకున్న రోజుల్లో ఆర్ధిక మంత్రిగా వ్యవహరించిన పి.చిదంబరం, స్పెక్ట్రంను వేలం వేయడమే సరైందన్న తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లయితే కుంభకోణం జరగడానికి ఆస్కారం ఉండేది కాదు” అంటూ ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ఆర్ధిక శాఖలోని … చదవడం కొనసాగించండి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె అప్రహతిహతంగా కొనసాగుతోంది. భారత దేశ చరిత్రలోనే మున్నెన్నడూ లేనంతగా, ఒక్క నెల్లిమర్ల జూట్ కార్మిక ఉద్యమం తప్ప, సమాజంలోని దాదాపు అన్ని రంగాల ఉద్యోగులు, కార్మికులు తమ తమ విధులను బహిష్కరించి … చదవడం కొనసాగించండి
పాకిస్ధాన్ ప్రాంతాలపై ఒక్క డ్రోన్ దాడులే కాకుండా మరిన్ని విస్తృత పద్ధతుల్లో దాడులు చేస్తామని అమెరికాకి చెందిన రిపబ్లికన్ సెనెటర్ ఒకరు తెలిపారని రాయిటర్స్ తెలిపింది. సీనియర్ సెనెటర్ అయిన లిండ్సే గ్రాహం, పాకిస్ధాన్‌లో అమెరికా మిలట్రీ చర్యలను విస్తృతపరచాలన్న అంశంపై … చదవడం కొనసాగించండి
ఓవైపు ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో పాలస్తీనా దేశ ప్రకటనపై తీవ్రమైన చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా నుండి ఆక్రమించుకున్న భూభాగంలో ఇజ్రాయెల్ దేశస్ధులకు కొత్త సెటిల్‌మెంట్లు నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది. అంతర్జాతీయ సమాజాన్ని పరిహసించడం ఇజ్రాయెల్ కు ఇది కొత్త కాదు. … చదవడం కొనసాగించండి
2జి కుంభకోణంలొ కొత్త పాత్రధారులు బైటికి వస్తున్నారు. మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్ పాత్ర పైన తమకు ఆధారాలు లభ్యమైనాయనీ, ఆయనపైన రెండురోజుల్లో క్రిమినల్ కేసు దాఖలు చేయనున్నామనీ సి.బి.ఐ గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. పి.చిదంబరం అరెస్టుకు సుప్రమణ్యస్వామి … చదవడం కొనసాగించండి
మంత్రుల మధ్య “నోట్”ల రూపంలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రధానమంత్రి కార్యాలయానికి వివిధ మంత్రులు పంపిన “నోట్”లు ఇప్పుడు 2జి కుంభకోణంలో కొత్త పాత్రధారులను వెలికి తెస్తున్నాయి. ఆర్.టి.ఐ చట్టాన్ని ఉపయోగిస్తూ ఆర్.టి.ఐ కార్యకర్తలు ఈ నోట్ లను వెల్లడి చేయడంతో … చదవడం కొనసాగించండి
వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు