Archive | ఆగస్ట్ 29, 2011

You are browsing the site archives by date.

పెను తుఫానునుండి కొద్దిలో తప్పించుకున్న న్యూయార్క్ నగరం -ఫోటోలు

పెను తుఫానుగా ప్రకటించిన ఐరీన్ న్యూయార్క్ ను తాకేసరికి తుపానుగా మారిపోవడంతో ‘పెను’ విధ్వంసం నుండి కొద్దిలో తప్పించుకుంది. అయినప్పటికీ మన హైద్రాబాద్ నగరం వర్షంలో తడిసినప్పటి దృశ్యాలు న్యూయార్క్ లో సైతం కనపడ్డాయి. “మెయిల్ ఆన్ లైన్” అందించిన ఈ ఫోటోలు:

దళితులు వినాయకుడి విగ్రహం పెట్టుకోవడానికి వీల్లేదట! మెదక్ జిల్లాలో దారుణం

వినాయక చవితి పండగని దళితులు జరుపుకోవడానికి వీల్లేదట! అందరిలాగానే తాము కూడా వినాయక చవితి విగ్రహం పెట్టుకుని పూజలు, పునస్కారాలు చేయడానికి వీల్లేదని మెదక్ జిల్లాలోని చిన్నశంకరం పేట మండలం, గజగట్ల పల్లి గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆగ్రహించి దళితులకు పాలు అందకుండా చేశారు గ్రామ పెద్దలు. 64 సంవత్సరాల స్వాతంత్ర్య పాలన దళితులకు ఒరగబెట్టినదేమిటో, అగ్రవర్ణాలకు నేర్పిన సంస్కారం ఏమిటో ఈ సంఘటన తెలియజేస్తున్నది. ఈ వార్తను ఆంధ్రజ్యోతి […]

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 547గురు చందాదార్లతో చేరండి