జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

నేను అన్నాను కాలేను -అరుంధతీ రాయ్ (అనువాద వ్యాసం) -1

(అరుంధతీ రాయ్ కి పరిచయం అవసరం లేదు. తన మొదటి పుస్తకం “ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్” తోనే బుకర్ ప్రైజ్ గెలుచుకున్న కేరళ వాసి. భారత రాజకీయ ముఖచిత్రాన్ని తన సంచలనాత్మక విశ్లేషణలతో, పదునైన విమర్శతో గేలి చేయగల … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 26, 2011 · 19 వ్యాఖ్యలు

కొత్త లిబియాను సృష్టించే తొందరలో నాటో సైన్యం -కార్టూన్

నాటో బలగాల నిర్విరామ వైమానిక దాడులు ముందుండి దారి చూపగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు తయారు చేసుకున్న కీలు బొమ్మల నాయకత్వంలోని లిబియా తిరుగుబాటు బలగాలు, సగర్వంగా ట్రిపోలిని వశం చేసుకున్నాయి. ట్రిపోలిలో అడుగు పెట్టడంతోనే ప్రతీకార చర్యలకు దిగాయి. గడ్డాఫీ … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 26, 2011 · వ్యాఖ్యానించండి

ఏదో ఒకటి రూపొందించి ‘జన్ లోక్ పాల్’ బిల్లు అనండి, అంతా ఒప్పుకుంటారు -అద్వానీ

భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు ఎల్.కె.అద్వానీ జన్ లోక్ పాల్ కావాలంటున్న అన్నా బృందం, ఆయన ఇతర మద్దతుదారుల డిమాండ్ కు కొత్త భాష్యం చెప్పాడు. జన్ లోక్ పాల్ బిల్లు మాత్రమే అంగీకారయోగ్యం అంటున్న వారు చిన్నబుచ్చుకునేలా అద్వాని … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 26, 2011 · 1 వ్యాఖ్య

మా మూడు డిమాండ్లు ఒప్పుకుంటే దీక్ష విరమిస్తా -ప్రధానికి అన్నా లేఖ

శుక్రవారం అన్నా హజారే ప్రధానికి మరొక లేఖ రాశాడు. తమ మూడు కీలక డిమాండ్లను అంగీకరిస్తే దీక్ష విరమిస్తానని ప్రకటించాడు. సివిల్ సర్వెంట్లు అంతా లోక్ పాల్ చట్టం పరిధిలోకి తేవాలి; అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ ‘సిటిజన్ చార్టర్’ ను ప్రదర్శించాలి; … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 26, 2011 · వ్యాఖ్యానించండి

హజారే పరిస్ధితిని పరిశీలిస్తున్నాం -అమెరికా

అన్నా హాజారే, ఆయన నిరాహార దీక్ష పరిస్ధితులను పరిశీలిస్తున్నామని అమెరికా మరోమారు ప్రకటించింది. హజారేకు మద్దతుగా కొద్ది రోజుల క్రితం ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ హజారే దీక్షకు అమెరికా మద్దతు ఉందేమోనని అనుమానం వ్యక్తం చేసింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి ఇంతవరకూ ఇండియా … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 26, 2011 · 2 వ్యాఖ్యలు

నేను అన్నాను కాను, పదేళ్ళనుండి దీక్షలో ఉన్న “ఇరోమ్ షర్మిలా”ను

ప్రభుత్వం అన్నా హజారే ఆరోగ్యం కోసం తపన పడుతోంది. కనీసం తపన పడుతున్నట్లు నటిస్తోంది. అన్నా హజారే ప్రాణాలు చాలా విలువైనవనీ, అవి దేశానికి చాలా అవసరమనీ, ఆయన సలహాలు ప్రభుత్వానికి అవసరమనీ కనుక ఆయన వెంటనే తన నిరాహార దీక్షను … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 26, 2011 · 1 వ్యాఖ్య

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 548గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 400,684 సార్లు

క్యాలెండరు

ఆగస్ట్ 2011
సో మం బు గు శు
« జూలై   సెప్టెం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 548గురు చందాదార్లతో చేరండి