జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

అన్నా అరెస్టు, లోక్‌పాల్ బిల్లు లపై రెండు కార్టూన్లు

జైలులో ఉండవలసినవారు సమాజంలో సంచరిస్తుంటే, సమాజం బాగు కోసం సమాజంలో ఉండవలసినవారు జైలులో మగ్గుతున్నారని అనేక మంది పెద్దలు అనేకసార్లు చెప్పారు. ప్రభుత్వాల చర్యలు, చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. అన్నా హజారే, ఆయన స్నేహితుల అరెస్టుతో అది మరొకసారి రుజువయ్యింది.

“మనకంటే ప్రమాదకరమైన వాళ్ళని ఉంచడానికి జైలులో ఖాళీ లేదట!

—————————————————

కోరలు లేని లోక్‌పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. శక్తివంతమైన బిల్లుని తెమ్మని అన్నా హాజారే బృందం చెబుతుంటే పార్లమెంటులో నిర్ణయాలు తీసుకునేది మీరా? మేమా? అని కపిల్ సిబాల్, మన్మోహన్, ప్రణబ్ లాంటి పెద్దలు కాని పెద్దలు రోషపడుతున్నారు. ప్రభుత్వ లోక్ పాల్ బిల్లు మంచిదేనని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్, అన్నా హజారేకి నచ్చ జెపుతున్నాడిక్కడ.

sibal-again

కపిల్ సిబాల్: ప్రధాన మంత్రికీ, గౌరవనీయులైన మన ఎం.పిలకు ఈ మాత్రం కిటికీలు అవసరం.

About these ads

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

సమాచారం

This entry was posted on ఆగస్ట్ 22, 2011 by in అవర్గీకృతం and tagged , , , , .

మార్గదర్శిని

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 548గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 400,646 సార్లు

క్యాలెండరు

ఆగస్ట్ 2011
సో మం బు గు శు
« జూలై   సెప్టెం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 548గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: