ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో తాలిబాన్ మిలిటెంట్లు మరోసారి దాడికి పాల్పడ్డారు. 1919 లో బ్రిటన్ నుండి ఆఫ్ఘనిస్ధాన్ స్వాతంత్రం సంపాదించుకున్న రోజునే బ్రిటిష్ కౌన్సిల్ పై దాడి జరగడం విశేషం. దాడికి తామే బాధ్యులుగా తాలిబాన్ ప్రకటించింది. అత్యంత కట్టుదిట్టమైన … చదవడం కొనసాగించండి
కేంద్ర ప్రభుత్వం తన లోక్ పాల్ బిల్లుని రూపొందించుకుని కేబినెట్ లో ఆమోదింపజేసుకుంది. అన్నా హజారే బృందం ముందుకు తెస్తున్న జన్ లోక్ పాల్ డ్రాఫ్టులోని అనేక అంశాలు తమ డ్రాఫ్టులో పొందుపరిచామని చెప్పుకుంది. ప్రభుత్వం తయారు చేసిన బిల్లుని చూసిన … చదవడం కొనసాగించండి
సామాజిక వెబ్ సైట్లలో ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్ బుక్ లలో అన్నా హజారే బృందం తలపెట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు విస్తృతంగా లభిస్తోంది. ఐతే ఇది ఉద్యమం బౌతికంగా వ్యాప్తి చెందడానికి దోహదపడడం లేదు. అది వీలు కూడా కాదు. … చదవడం కొనసాగించండి
ఈ శుక్రవారంతో ముగిసిన వారంలో భారత షేర్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా, యూరప్ ల రుణ సంక్షోభాలు నష్టాలకు ప్రధాన కారణంగా నిలిచాయి. అమెరికా, యూరప్ ల ఆర్ధిక వృద్ధిపై అనుమానాలు తీవ్రం అయ్యాయి. సోమవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా … చదవడం కొనసాగించండి
నిరవధిక నిరాహార దీక్ష చేయకుండా ప్రభుత్వం అన్నా హజారే అరెస్టు చేయించడంతో అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశమంతా పాకింది. అరెస్టు చేయడం వల్లనే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఇంత స్పందన వచ్చిందని కొందరు సూచిస్తున్నారు. ఆ సూచన నిజం కాకపోవచ్చు. అరెస్టు … చదవడం కొనసాగించండి
అన్నా హజారే దీక్ష వెనక అమెరికా ప్రోద్బలం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపణలు గుప్పించడంతో అమెరికా నోరు విప్పింది. అన్నా ఉద్యమంలో తమ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది. సామాజిక కార్యకర్త అన్నా హజారేకు మద్దతుగా భారత … చదవడం కొనసాగించండి
“నేనిక్కడ ఉన్నా లేకున్నా మండుతున్న ఈ జ్యోతిని మాత్రం ఆర్పకండి. భారత దేశం అవినీతి బంధనాలను తెంచుకునేవరకూ ఈ జ్యోతి మండుతూనే ఉండాలి” తీహార్ జైలునుండి బైటికి వచ్చిన అనంతరం తనను చూడడానికి, ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చిన వేలమంది మద్దతుదారులను చూసి, … చదవడం కొనసాగించండి
వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు