జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

‘ఏడు రోజుల’ షరతుకు అంతా ఓకే, ఒక్క అరవింద్ కేజ్రీవాల్ తప్ప; కొనసాగుతున్న ప్రతిష్టంభన

అన్నా హజారే జైలునుండి వెలుపలికి రావడంపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. పోలీసులు విధించిన “అంగీకార యోగ్యం కాని ఆరు షరతులను” ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అన్నా హజారే జైలులోనే కొనసాగుతున్నారు. ఎత్తివేసామని చెపుతున్నట్లుగా పోలీసులు 6 ఎత్తివేయలేదనీ, 5 1/2 (ఐదున్నర) షరతుల్ని … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 17, 2011 · వ్యాఖ్యానించండి

తమ ఆరు షరతులను ఉపసంహరించుకున్న పోలీసులు, రాంలీలా మైదాన్లో దీక్ష

అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు ఢిల్లీ పోలీసులు మంగళవారం 22 షరతులు విధించారు. అందులో 16 షరతులను అంగీకరించిన అన్నా హజారే బృందం మిగిలిన 6 షరతులను తిరస్కరించింది. ఆ షరతులను ఇక్కడ చూడవచ్చు. షరతులను ఆమోదించనందున అన్నా బృందాన్ని … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 17, 2011 · 1 వ్యాఖ్య

స్ట్రాస్ కాన్ రేప్ కేసు మెడికల్ రిపోర్టు లీక్, కాన్‌పై బలపడిన అనుమానాలు

ఐ.ఎం.ఎఫ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్, ఒక హోటల్ మెయిడ్ ని రేప్ చేసినట్లు ఆరోఫణలు రావడంతో తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. గినియాకి చెందిన మహిళ “నఫిస్సాటౌ దియల్లో (32 సం.లు) న్యూయార్క్ మన్‌హట్టన్ … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 17, 2011 · వ్యాఖ్యానించండి

బారక్ ఒబామా: నాడు, నేడు -కార్టూన్

2008 లో అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల కాలానికి ఒక్కసారి వెళితే… ఒబామా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనాలు పట్టారు. అర్ధం లేని రెండు దురాక్రమణ యుద్ధాలతో అమెరికాపై రుణ భారం పెంచుతూ పోయిన జార్జి … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 17, 2011 · వ్యాఖ్యానించండి

హజారే కోసం తీహార్ జైలు వద్ద మద్దతుదారుల ఎదురుచూపు -ఫొటోలు

ప్రత్యేక మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అన్నా హజారేతో పాటు కిరణ్ బేడీ, అరవింద్ కేజ్రీవాల్, శాంతిభూషణ్ తదిరతరులను తీహార్ జైలుకి తీసుకెళ్ళిన కొన్ని గంటలకే ప్రభుత్వం వారి విడుదలకు ఆదేశాలిచ్చింది. ఇతర నాయకులు బైటికి వచ్చినప్పటికీ అన్నా హజారె బైటికి రావడానికి … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 17, 2011 · వ్యాఖ్యానించండి

తలొగ్గిన ప్రభుత్వం, అన్నా హజారే దీక్షకు అనుమతి, జె.పి.పార్క్‌లో దీక్ష (అప్‌డేట్స్ తో)

అప్ డేట్ (2): యోగా గురు రాందేవ్, ఆర్ట్ ఆఫ్ లిగింగ్ ఫౌండేషన్ శ్రీ శ్రీ రవి శంకర్ లు కూడా తీహార్ జైలు బయట ఉన్న నిరసనకారులతో జత కలిసారు. రవి శంకర్, జైలు లోపలకి వెళ్ళి హజారేని కలిసినట్లు … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 17, 2011 · వ్యాఖ్యానించండి

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 549గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 400,808 సార్లు

క్యాలెండరు

ఆగస్ట్ 2011
సో మం బు గు శు
« జూలై   సెప్టెం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 549గురు చందాదార్లతో చేరండి