జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

గత ఆరు క్వార్టర్‌లలో అతి తక్కువ నమోదైన భారత జిడిపి

2011-12 ఆర్ధిక సంవత్సరంలో మొదటి క్వార్టర్ లో (ఏప్రిల్, మే, జూన్ నెలలు) భారత దేశ జి.డి.పి నిరాశపరిచింది. గత ఆరు క్వార్టర్లలో, అంటే గత సంవత్సరం న్నర కాలంలో అత్యంత తక్కువగా 7.7 శాతం వృద్ధి రేటుని నమోదు చేసింది. … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 31, 2011 · వ్యాఖ్యానించండి

ఈ బ్లాగు ఎర్ర కళ్లద్దాలతో రాస్తున్నదా?

తెలుగు బ్లాగర్లలో మిత్రుడొకరు నాబ్లాగుని “అంతర్జాతీయ వార్తలను ఎర్రకళ్లద్దాలతో చూస్తూ వండి వార్చే బ్లాగని…” సర్టిఫికెట్ ఇచ్చారు. అలా రాస్తూనే ఒక వాస్తవం కూడా చెప్పుకొచ్చారు, ఎవరైనా తమ దృక్కోణంతోనే వార్తల్ని చూస్తారనీ, లేక చదివాకైనా తమ దృక్కోణాన్ని ఏర్పాటు చేసుకుంటారనీనూ. … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 30, 2011 · 10 వ్యాఖ్యలు

పెను తుఫానునుండి కొద్దిలో తప్పించుకున్న న్యూయార్క్ నగరం -ఫోటోలు

పెను తుఫానుగా ప్రకటించిన ఐరీన్ న్యూయార్క్ ను తాకేసరికి తుపానుగా మారిపోవడంతో ‘పెను’ విధ్వంసం నుండి కొద్దిలో తప్పించుకుంది. అయినప్పటికీ మన హైద్రాబాద్ నగరం వర్షంలో తడిసినప్పటి దృశ్యాలు న్యూయార్క్ లో సైతం కనపడ్డాయి. “మెయిల్ ఆన్ లైన్” అందించిన ఈ … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 29, 2011 · వ్యాఖ్యానించండి

దళితులు వినాయకుడి విగ్రహం పెట్టుకోవడానికి వీల్లేదట! మెదక్ జిల్లాలో దారుణం

వినాయక చవితి పండగని దళితులు జరుపుకోవడానికి వీల్లేదట! అందరిలాగానే తాము కూడా వినాయక చవితి విగ్రహం పెట్టుకుని పూజలు, పునస్కారాలు చేయడానికి వీల్లేదని మెదక్ జిల్లాలోని చిన్నశంకరం పేట మండలం, గజగట్ల పల్లి గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఈ విషయం పోలీసులకు … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 29, 2011 · 8 వ్యాఖ్యలు

అమెరికా తూర్పు తీరానికి పెనుతుఫాను (ఇరేనే) తాకిడి -నాసా ఫోటో

అమెరికా తూర్పు తీరాన్ని ‘ఇరెనె’ పెను తుఫాను వణికిస్తొంది. అమెరికా ప్రభుత్వం ఈ పెను తుఫాను తాకిడిని తట్టుకోవడానికి అసాధారణ ఏర్పాట్లు చేసింది. తూర్పు తీరాన ఉన్న న్యూయార్క్ నగరాన్ని కూడా ఇది తాకింది. ఇరెనె ను నాసా కేంద్రం తన … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 28, 2011 · 8 వ్యాఖ్యలు

అన్నా డిమాండ్లను ప్రభుత్వం నిజంగానే నెరవేర్చిందా?

అన్నా హజారే పదమూడు రోజుల నిరాహార దీక్షను ఆదివారం ఉదయం విరమించాడు. తాను కోరినట్లుగా తమ మూడు డిమాండ్లను పార్లమెంటులో తీర్మానం రూపంలో వోటింగ్ ద్వారా అమోదం పొందితే దీక్ష విరమిస్తానని అన్నా హజారే ప్రభుత్వానికి షరతు విధించాడు. ఓటింగ్ ఉండదనీ … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 28, 2011 · వ్యాఖ్యానించండి

గ్లోబల్ రికవరీకి ప్రమాదం పొంచి ఉంది, వెంటనే చర్యలు తీసుకొండి -ఐ.ఎం.ఎఫ్

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ ఐ.ఎం.ఎఫ్ ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించింది. మూడు సంవత్సరాల క్రితం ఏర్పడిన తీవ్ర ఆర్ధిక సంక్షోభం నుండి కుంటుతూ కోలుకుంటున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మరోసారి సంక్షోభంలో జారిపోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. వెంటనే చర్యలు … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 28, 2011 · వ్యాఖ్యానించండి

ఆదివారం తన నిరవధిక నిరాహార దీక్షను ముగించనున్న అన్నా హజారే

అన్నా అభిమానులకు శుభవార్త. ప్రభుత్వం అన్నా ప్రతిపాదించిన మూడు డిమాండ్లను పార్లమెంటులో ఓటింగ్ కి పెట్టడానికి అంగీకరిస్తున్నట్లు పౌర సమాజ ప్రతినిధులకు ప్రణబ్ ముఖర్జీ లేఖ రాయడంతో అన్నా బృందంలో ఆనందం వెల్లివిరిసింది. శనివారం ఈ మేరకు తమకు లేఖ అందినట్లుగా … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 27, 2011 · వ్యాఖ్యానించండి

తిరుగుబాటు ముందువరకూ గడ్డాఫీ అమెరికాకి మిత్రుడే -వికీలీక్స్

ప్రస్తుతం లిబియా రాజధాని ట్రిపోలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల సైన్యాలతూ కూడిన నాటో దళాలు మౌమ్మర్ గడ్డాఫీ కోసం వేటాడుతున్నాయి. గడ్డాఫీ నమ్మకస్తులనుకున్నవారి ఇళ్లపై బడి గడ్డాఫీకోసం వెతుకులాట పేరుతో దారుణ విధ్వంసం సృష్టిస్తున్నాయి. ‘వేటాడి చంపవలసినవాడు’ గా అమెరికా ప్రకటించిన … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 27, 2011 · వ్యాఖ్యానించండి

నేను అన్నాను కాలేను -అరుంధతీ రాయ్ (అనువాద వ్యాసం) -2

‘ప్రజలు’ అంటే జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించకుంటే చివరికంటా నిరాహార దీక్ష చేసి చనిపోతానని ఒక 74 ఏళ్ళ వ్యక్తి కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న దృశ్యాన్ని వీక్షించడానికి జమ కూడినవారు మాత్రమే. ఆకలిగొన్నవారికోసం చేపలు, రొట్టెలను యేసు … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 27, 2011 · 3 వ్యాఖ్యలు

నేను అన్నాను కాలేను -అరుంధతీ రాయ్ (అనువాద వ్యాసం) -1

(అరుంధతీ రాయ్ కి పరిచయం అవసరం లేదు. తన మొదటి పుస్తకం “ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్” తోనే బుకర్ ప్రైజ్ గెలుచుకున్న కేరళ వాసి. భారత రాజకీయ ముఖచిత్రాన్ని తన సంచలనాత్మక విశ్లేషణలతో, పదునైన విమర్శతో గేలి చేయగల … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 26, 2011 · 19 వ్యాఖ్యలు

కొత్త లిబియాను సృష్టించే తొందరలో నాటో సైన్యం -కార్టూన్

నాటో బలగాల నిర్విరామ వైమానిక దాడులు ముందుండి దారి చూపగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు తయారు చేసుకున్న కీలు బొమ్మల నాయకత్వంలోని లిబియా తిరుగుబాటు బలగాలు, సగర్వంగా ట్రిపోలిని వశం చేసుకున్నాయి. ట్రిపోలిలో అడుగు పెట్టడంతోనే ప్రతీకార చర్యలకు దిగాయి. గడ్డాఫీ … చదవడం కొనసాగించండి

ఆగస్ట్ 26, 2011 · వ్యాఖ్యానించండి

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు

విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
suresh on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
suresh on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
sai bhargav on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
Nivas on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
mohan on ఇజ్రాయెల్ జాత్యహంకారానికి దర్ప…
Thirupalu on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
prem on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
Nivas on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
Thirupalu on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
Thirupalu on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 546గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 399,050 సార్లు

క్యాలెండరు

ఆగస్ట్ 2011
సో మం బు గు శు
« జూలై   సెప్టెం »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 546గురు చందాదార్లతో చేరండి