ఈ యువతి చేతిని పట్టగలవాడెవ్వడు? పట్టాడా!…
ఈ యువతి చేతిని పట్టగలవాడెవ్వడు? పట్టాడా!…. ఈ యువతి చేతిని పట్టగలవాడెవ్వడు? పట్టాడా! దక్కినట్టే మరి, సిరి. [ఆలస్యమెందుకిక? పై లింక్‌ని క్లిక్ చేసి చూడడండి] – –
ఈ యువతి చేతిని పట్టగలవాడెవ్వడు? పట్టాడా!…. ఈ యువతి చేతిని పట్టగలవాడెవ్వడు? పట్టాడా! దక్కినట్టే మరి, సిరి. [ఆలస్యమెందుకిక? పై లింక్‌ని క్లిక్ చేసి చూడడండి] – –
కుర్రాళ్ళోయ్, కుర్రాళ్ళూ! వెర్రెత్తీ ఉన్నోళ్ళూ! …. (పై లింకుని క్లిక్ చెయ్యండి) –
గడ్డాఫీ బలగాల కాల్పులనుండి లిబియా పౌరులను రక్షించండంటూ భద్రతా సమితి నాటో దళాలకు అనుమతినిచ్చింది. పౌరులను కాపాడ్డానికి “అన్ని చర్యలూ తీసుకోండి” అని తమకు అనుమతి దొరికిందే తడవుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల యుద్ధ విమానాలు లిబియా అంతటా బాంబుదాడులు మొదలు పెట్టాయి. వీరి దాడుల్లో లిబియా అంతటా పట్టణాలు, గ్రామాలు స్మశానాల్లా మారిపోయాయి. గడ్డాఫీ ఇంటిపై దాడి చేసి అతని మనవళ్ళను ముగ్గురినీ, చివరి కొడుకునీ చంపిన నాటో బలగాలు తాజాగా ట్రిపోలిలోని సౌక్ ఆల్-జుమా…
తాలిబాన్‌తో పోరాటంలో డస్సిపోయిన అమెరికా తాలిబాన్‌తో చర్చలకు సిద్ధమై అందుకు తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నది. మంచి తాలిబాన్‌తో చర్చలు జరుపుతామంటూ మూడు, నాలుగేళ్ళనుండే ప్రకటనలు చేస్తూ వచ్చిన అమెరికా అధికారులు అందుకోసం ఒక్కో అడుగూ వేస్తున్నారు. ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు, అమెరికా కీలుబొమ్మ హమీద్ కర్జాయ్ చేత “తాలిబాన్ తో అమెరికా చర్చలు జరుపుతున్నదంటూ రెండు రోజుల క్రితం ప్రకటన ఇప్పించింది. సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో తాలిబాన్‌ను ప్రోత్సహించడానికని చెబుతూ ఇప్పుడు ఆంక్షలు, నిషేధాలు విధించడానికి ఐక్యరాజ్యసమితి తాలిబాన్,…